Deepthi Sunaina : న‌డుము అందాల‌తో దీప్తి సున‌య‌న బ్లాస్టింగ్..!

Authored By Sam C | The Telugu News | Published on: May 24, 2022, 7:00 pm

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా దీప్తి సున‌య‌న ఎంత ఫేమ‌స్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి అప్పుడప్పుడు త‌న గ్లామ‌ర్ షోతో హ‌ద్దులు చెరిపేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.

బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ షణ్ముఖ్‌ మాజీ ప్రియురాలు దీప్తిసునైనా మరోసారి గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. ఆమె అందాల విందుకి తెరలేపింది. బ్లూ హాఫ్‌ శారీలో పరువాలు విందు వడ్డించింది. ఉల్లిపొరలాంటి కొంగుతో, కొంగు దాయలేని నడుము అందాలతో, నాభీ సొగసులతో రెచ్చిపోయింది దీప్తి సునైనా, ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. తన హాట్‌ పిక్స్ తో రచ్చ లేపుతుంది. దీప్తిసునైనా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. దీప్తి హాట్‌ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. చీకట్లో చిలిపిగా కవ్విస్తూ మత్తెక్కిస్తుంది. చిలిపి నవ్వులతో గుండెల్ని గుచ్చేస్తుంది.

deepthi sunaina blasting with her glamour

deepthi sunaina blasting with her glamour

Deepthi Sunaina : అందాల ఆర‌బోత‌…

యూట్యూబ్‌లో షర్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లు, ఒరిజినల్‌ సాంగ్స్, వీడియో సాంగ్‌లు, చిన్న చిన్న స్కిట్‌ వీడియోలతో పాపులర్‌ అయ్యింది దీప్తి సునైనా. తమని తాము సెలబ్రిటీగా మార్చుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుని సెలబ్రిటీ అయిపోయింది దీప్తిసునైనా. ఆ తర్వాత వరుసగా టీవీ షోస్‌ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. వరుసగా వీడియోస్‌ చేస్తూ బిజీగా ఉంటుంది. ష‌ణ్ముఖ్ నుండి దూర‌మైన‌ప్ప‌టి నుండి దీప్తి సునైన సోష‌ల్ మీడియాలో మాములు ర‌చ్చ చేయ‌లేదు. క్యూట్ అందాల‌తో ఈ బ‌బ్లీ బ్యూటీ మ‌తులు పోగొట్టింది. దీప్తి సున‌య‌న‌ని ఇలా చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp