Deepthi Sunaina : దీప్తి సున‌య‌న అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. ఆ ఊపుడేంది?

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌య‌న‌. ఈ అమ్మ‌డు ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో క‌లిసి చేసిన ర‌చ్చ మామ‌లుగా లేదు. ఇద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్కుతార‌ని కూడా అంద‌రు భావించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌కి న్యూ ఇయ‌ర్‌లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అతని ప్రియురాలు దీప్తి సునయన. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.

అతని గెలుపుకోసం ఎంతో కష్టపడింది దీప్తి. అంతేకాదు.. అతని కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆర్ధికంగానూ హెల్ప్ చేస్తూ సపోర్ట్‌గా నిలిచింది. సన్నూ గెలుపునే తన గెలుపు అనుకుని అన్ని విషయాల్లో అతనికి తోడుగా నిలిచింది.ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో కాని అత‌నికి బ్రేక‌ప్ చెప్పి తెగ ఎంజాయ్ చేస్తుంది. ప‌లు మ్యూజిక్ వీడియోలు చేస్తుంది. సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాలతో అల‌రిస్తూ వ‌స్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌తెగ ఊపుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. దీప్తి సున‌య‌న జోష్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ష‌ణ్ముఖ్‌ని మిస్ అయ్యామ‌న్న బాధ ఈ అమ్మ‌డికి ఏ మాత్రం క‌న‌బ‌డ‌డం లేదుగా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

deepthi sunaina enjoyment video viral

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న ఫుల్ జోష్‌లో…

బ్రేక‌ప్ త‌ర్వాత దీప్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షన్ను కూడా సింపుల్‌గా బ్రేకప్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే దీప్తి అంటే షన్నుకి ఇంకా ప్రేమ పోలేదనిపిస్తోంది. అప్పుడ‌ప్పుడు ఆమెను త‌ల‌చుకుంటూనే ఉన్నాడు.అయితే షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయన చేసే ప్రతీ పని, పోస్ట్ మీద అందరూ దృష్టి పెడుతున్నారు. బిగ్ బాస్ షో షన్ను చేసిన వ్యవహారాల వల్లే బ్రేకప్ చెప్పి ఉంటుందా? లేదా ఇంకా ఏదైనా కారణాలున్నాయా? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ స్టాలో ఇది వరకు షన్నుని ఫాలో అయ్యేది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను డీపీగా పెట్టుకునేది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తరువాత కథ అంతా మారింది.

Recent Posts

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

48 minutes ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

2 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

2 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

3 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

3 hours ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

3 hours ago

It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?

It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…

7 hours ago

White Onion : మీ కొలెస్ట్రాలను సర్ఫ్ వేసి కడిగినట్లుగా శుభ్రం చేసే అద్భుతమైన ఆహారం… ఏంటది..?

White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…

8 hours ago