Categories: ExclusiveHealthNews

Health Benefits : ఇలా చేసి ఎసిడిటీని కంట్రోల్ చేయండి.. అది తింటే ఇంక మీకు ఆ భాద ఉండ‌దు

Advertisement
Advertisement

Health Benefits : చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, గ్యాస్ వంటివి వస్తుంటాయి. ఇది క్రమంగా ఛాతీలో భరించలేని మంటకు దారితీయడంతో పాటుగొంతు అంతా మండినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలనే ఎసిడిటీ అంటారు. ఎక్కువగా తినడం, టైం కి తిన‌క‌పోవ‌డం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించడం వల్ల ఈ సమస్య ఎక్కువ‌గా ఉంటుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు.

Advertisement

కొన్ని చిట్కాలు వాడి ఎసిడిటీని త‌రిమేయొచ్చు.సాధార‌ణంగా మ‌నం తినే ఆహారంలో వాడే అతిమ‌ధురం చ‌క్క‌ర కంటే కొంచెం తియ్య‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఇన్పెక్ష‌న్లు త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. రెగ్యూల‌ర్ గా ఫుడ్ లో తీసుకుంటే యాసిడ్ రిఫ్ల‌క్స్ ల‌క్ష‌ణాలు త‌గ్గిస్తుంది. అతిమ‌ధురం రూట్ హెప‌టైటీస్ వంటి వైర‌ల్ ఇన్పెక్ష‌న్ల‌ను కూడా త‌గ్గిస్తుంది.ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి. ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తినవద్దు. పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

Advertisement

Health Benefits in drink to reduce gastric pain acidity acid reflux heartburn

Health Benefits : ఎసిడిటీ రాకుండా ఇలా చేయండి..

ఎక్కువ గంటలు ఆకలితో ఉండకండి. భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించకండి.ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్​ తాగాలి. భోజనం తర్వాత సోంపు గింజలను తినాలి. మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగాలి. ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తిన‌డం వ‌ల్ల కూడా ఎసిడిటీ రాకుండా చేయ‌వ‌చ్చు. నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకుంటే నిద్రలేమి, మలబద్ధకానికి చెక్​ పెడుతుంది. రోజ్ వాటర్, పుదీనా నీరు తాగితే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే తగినంత నీరు తాగాలి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, రెగ్యూల‌ర్ గా వ్యాయ‌మం చేయ‌డం వ‌ల్ల ఎసిడిటీని త‌గ్గించ‌వ‌చ్చు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

16 hours ago

This website uses cookies.