Deepthi Sunaina : హద్దులు దాటిన దీప్తి సునయన అందం.. గ్లామర్ షో మాములుగా లేదు..!
Deepthi Sunaina : బుల్లితెరపై సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన. ఈ అమ్మడు షణ్ముఖ్ తో ప్రేమాయణం ద్వారా తెగ వార్తలలో నిలిచింది. దీప్తి సునయన ఈ మధ్య కాలంలో ఏదో ఒక వార్తలో వైరల్ అవుతోంది. షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయన చేసే ప్రతీ పని, పోస్ట్ మీద అందరూ దృష్టి పెడుతున్నారు. బిగ్ బాస్ షో షన్ను చేసిన వ్యవహారాల వల్లే బ్రేకప్ చెప్పి ఉంటుందా? లేదా ఇంకా ఏదైనా కారణాలున్నాయా? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ స్టాలో ఇది వరకు షన్నుని ఫాలో అయ్యేది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను డీపీగా పెట్టుకునేది.
అయితే బిగ్ బాస్ షో ముగిసిన తరువాత కథ అంతా మారింది. సోలో లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది.ఈ అమ్మడు ప్రస్తుతం పలు విహారయాత్రలతో పాటు ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన అందాలతో మైకం కమ్మేలా చేస్తుంది. దీప్తి సునయన మెస్మరైజింగ్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. అంతే కాదు దీప్తి సునయన పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం దీప్తి పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.ఇక దీప్తి మాజీ ప్రియుడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తన వెబ్‌సిరీస్‌లతో బాగా ఫేమస్ అయ్యాడు. ఎక్కువ సబ్‌స్క్రయిబర్లు కలిగిన మొదటి తెలుగు యూట్యూబర్ గా రికార్డు కూడా సాధించాడు.

deepthi sunaina looks gives to full energy the audience
Deepthi Sunaina : దీప్తి హంగామా…
సోషల్ మీడియాలో కూడా షణ్ణుకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల గత సీజన్ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక కొన్ని రోజులు టైం తీసుకొని మరో కొత్త వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేశాడు షన్ను.అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా దీప్తిని మిస్ అవుతున్నా అనే బాధ షణ్ముఖ్‌లో తప్పక కనిపిస్తుంది. ఆయన చేసే పోస్ట్ లు మాట్లాడే మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీప్తి సుయన తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేయగా, ఆమె పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఆమె ఫొటోలపై నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.