Deepthi Sunaina : ముత్యంలా.. మెరిసిపోతున్న దీప్తి సునయిన.. ట్రాన్స్‌పరెంట్ చీరలో అందాల ఆరబోత
Deepthi Sunaina : సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ అయిన వారిలో ఒకరు దీప్తి సునయిన. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ టూలో పార్టిసిపేట్ చేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫొటోలు పంచుకూంటూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది.
Deepthi Sunaina : హాఫ్ శారీలో ఆ అందాలు చూపుతూ.. నవ్వుతున్న దీప్తి సునయిన..
తాజాగా దీప్తి సునయిన ఇన్ స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసింది. ‘ఎప్పుడూ యోధులుగా ఉండండి చింతించకండి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటోలో దీప్తి సునయిన గ్లామరస్ లుక్ అదిరిపోయింది. రెడ్ కలర్ జాకెంట్, లంగాను దీప్తి సునయిన ధరించగా, ట్రాన్స్‌పరెంట్ చున్ని వేసుకోవడం వల్ల ఆమె ఎద అందాలు బయటకు కనబడుతున్నాయి.
ఇక దీప్తి సునయిన పోస్టు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆల్రెడీ దీప్తి సునయిన వారియర్, దీపమ్మ, లేటెస్ట్ పిక్’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హైబ్రిడ్ పిల్ల దీప్తి సునయిన అని పోస్టులు పెడుతున్నారు మరి కొందరు నెటిజన్లు. ఇకపోతే దీప్తి సునయిన యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి అందరికీ విదితమే. షణ్ముక్ జస్వంత్ ప్రజెంట్ ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఇటీవల దీప్తి సునయిన శారీలో సాగర తీరాన నేలను ముద్దాడుతున్న వీడియో షేర్ చేయగా అది నెట్టింట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.