Deepthi Sunaina : వామ్మో.. ఆ తిప్పుళ్లేంది.. ఆ ఊపుళ్లేంది.. దీప్తి సునయన రచ్చ మాములుగా లేదు..!
Deepthi Sunaina : సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో దీప్తి సునయన ఒకరు. బిగ్ బాస్ షో ఈ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ అమ్మడు షణ్ముఖ్తో కలిసి ఎక్కువగా వీడియోలు చేస్తూ అలరించేది. ఆ క్రమంలో మంచి పాపులారిటీ అంది పుచ్చుకుంది. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రొఫెషనల్‌గా పని చేస్తోన్న సమయంలోనే ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేస్తున్నారు.
దీంతో వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఎక్కువ పాపులార్ అయ్యారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన గురించి అందరికీ పరిచయమే. డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. వెండితెరపై కూడా నటించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. క్యూట్ క్యూట్ అందాలతో పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. అసలు దీప్తి అందాల రచ్చని చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. అసలు దీప్తి నడుము ఊపుడూ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

Deepthi Sunaina photoshoot video
Deepthi Sunaina : ఏంది ఈ రచ్చ…!
ప్రస్తుతం దీప్తి వీడియో వైరల్‌గా మారింది. దీప్తి సునయన భోజన ప్రియురాలు. తినడం అంటే మహాఇష్టం. కోపం వచ్చినా సరే తినడమే పనిగా పెట్టుకుంటుంటారట. ఇక వర్కవుట్లు చేసేది కూడా ఎక్కువగా తినడానికే అని చెబుతుంటారు. ఈ అమ్మడిపై పలు సెటైర్స్ పేలుతున్నా కూడా తినడం మాత్రం ఆపదు. దీప్తి సునయన ఇటీవలి కాలంలో సందడి తగ్గించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ రేంజ్‌లో రచ్చ చేయడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
View this post on Instagram