Deepthi Sunaina : దీప్తి సునయనలో ఇంత టాలెంట్ దాగి ఉందా.. సింగర్‌గాను అదరగొట్టేసిందిగా..!
Deepthi Sunaina: దీప్తి సునయన.. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమెకు భంగపాటు ఏర్పడింది. తన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది రోజే కొత్త నిర్ణయం తీసుకుంది దీప్తి సునయన. షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెబుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా సడెన్‌గా బ్రేకప్ చెప్పేందుకు దీప్తి సునయనకు చాలానే కారణాలున్నాయని తెలుస్తోంది. ఈ అమ్మడు సోలోగా కన్నా కూడా షణ్ముఖ్‌తో ఎఫైర్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు.
బిగ్‌బాస్ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చింది.గత కొద్ది రోజులుగా దీప్తి సునయన విహార యాత్రలకి వెళుతూ అక్కడ ఫొటోలు, వీడియోలతో తెగ సందడి చేస్తంది. దీప్తి సునయన అందాల అరాచకాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ డ్రెస్‌తో పాటు చీరలోను ఎగిరి గంతులేసింది. నాభి అందాలను చూపిస్తూనే తనలో దాగి ఉన్న టాలెంట్‌తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ప్రస్తుతం దీప్తి సునయన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. రీసెంట్‌గా హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది దీప్తి . మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు . పలు మ్యూజిక్ వీడియోలు కూడా ఈ అమ్మడు చేస్తుండగా, తాజాగా ఈ అమ్మడు తను నటించిన వీడియోకి పాట పాడింది.

Deepthi Sunaina video Viral
Deepthi Sunaina : దీప్తి తన పాటతో అదరగొట్టేసిందిగా..
చాలా అద్భుతంగా ఈ అమ్మడు ఆలపించడంతో ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హగ్గులు, కిస్సులు వల్ల దీప్తి సునయన బాగా డిస్ట్రబ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉనన్ని రోజులు తనకు సపోర్ట్‌గానే నిలిచింది. తనకు బయట నుంచి మంచి ఓటింగ్ పడేలా తన వంతు కృషి చేసింది. అయితే షన్ను, సిరిల ఓవర్ యాక్షన్స్ ఆడియెన్స్‌కు నచ్చకపోవడంతో షణ్ముక్‌ను రన్నరప్‌గా నిలబెట్టారు. హౌస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన..షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అందరూ షన్ను, దీప్తి సునయన విడిపోయారంటూ వార్తలు వినిపించాయి. అందరూ అనుకున్నట్లే షణ్ముక్‌తో విడిపోతున్నట్లు దీప్తి సుదీర్ఘమైన లేఖ ద్వారా చెప్పేసింది.
View this post on Instagram