Dethadi Harika : అందాలతో మత్తెక్కిస్తున్న యూట్యూబర్ దేత్తడి హారిక.. వీడియో
Dethadi Harika : యూట్యూబర్ దేత్తడి హారిక తెలుగు ప్రజలకు అందరికీ సుపరిచితమే. ఈ భామ యూట్యూబ్ చానల్ షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయింది. ఎక్కువగా వినోదం తెలంగాణ స్లాంగ్ తో ఫుల్ ఫేమస్ అయింది. అలాగే రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 4తో మస్తు పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ సీజన్ విన్నర్ అభిజిత్ తో క్లోజ్ గా ఉంటూ తెగ సందడి చేసింది ఈ షోలో. ఆ తర్వాత పలు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే యూట్యూబ్ లో పలు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు అందాల ఆరబోతతో సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది.
వరుస ఫొటో షూట్స్ తో పొట్టినిక్కర్లు వేసి థైస్ అందాలతో పిచ్చేక్కిస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో నడుమందాలతో కుర్రకారకి చెమటలు పట్టిస్తోంది. కాగా ఈ భామ యూట్యూబ్ కి రాకముందు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో మంచి పొజిషన్లో జాబ్ కూడా చేసింది. యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో వచ్చి సెలబ్రెటి అయిపోయింది. హారికకు సమయం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. ఇక చిన్నతనం నుంచి అలేఖ్య హారికకు దొంగతనం చేయాలని కోరికగా ఉండేదట. అయితే ఓసారి గోవా వెళ్లినప్పుడు హోటల్‌లో ఫుల్‌గా తినేసి రూ.10 వేలు బిల్ కట్టకుండా వచ్చేసి ఆ సరదా తీర్చుకుందట.

Dethadi Harika dance video viral
హైదరాబాద్ లో పుట్టిపెరిగిన హారిక దేత్తడి చానల్ ద్వారా వెబ్ సిరీస్ చేసి ఏపీ ప్రభుత్వం నుంచి బెస్ట్ యూట్యూబర్ అవార్డు, బెస్ట్ కామెడీ కంటెంట్ క్రియేటర్ పురస్కారం అందుకుంది. కాగా ప్రస్తుతం అలేఖ్య హారిక ఇన్ స్టా రీల్ వీడియో తెగ వైరల్ అవుతోంది. పింక్ టాప్ బ్లూ శారీలో డ్యాన్స్ చేస్తూ తెగ ఊపేస్తోంది. క్యూట్ లుక్ తో ఓ సాంగ్ కి స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు కామెంట్స్, లైకులతో ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram