Dethadi Harika : దేత్తడి హారిక డ్యాన్స్ మామూలుగా లేదుగా.. స్కిన్ షో చూస్తే పూనకాలే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dethadi Harika : దేత్తడి హారిక డ్యాన్స్ మామూలుగా లేదుగా.. స్కిన్ షో చూస్తే పూనకాలే

Dethadi Harika : దేత్తడి హారిక సోషల్ మీడియా పరిచయమున్న చాలా మంది నెటిజన్లకే పరిచయం. యూ ట్యూబ్ లో తనదైన శైలిలో వెబ్ సిరీస్ లు చేసే ఈ అమ్మడు చాలా పాపులర్. ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ ఫ్యాన్ బేస్ తోనే ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని స్టార్ గా చలామణి అవుతోంది. ఒకప్పుడు స్టార్స్ కావాలంటే సినిమాల్లో నటించాలి, మన పాత్ర క్లిక్ అవ్వాలి అన్న […]

 Authored By mallesh | The Telugu News | Updated on :20 May 2022,11:00 am

Dethadi Harika : దేత్తడి హారిక సోషల్ మీడియా పరిచయమున్న చాలా మంది నెటిజన్లకే పరిచయం. యూ ట్యూబ్ లో తనదైన శైలిలో వెబ్ సిరీస్ లు చేసే ఈ అమ్మడు చాలా పాపులర్. ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ ఫ్యాన్ బేస్ తోనే ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని స్టార్ గా చలామణి అవుతోంది. ఒకప్పుడు స్టార్స్ కావాలంటే సినిమాల్లో నటించాలి, మన పాత్ర క్లిక్ అవ్వాలి అన్న విధంగా ఉండేది.కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి స్టార్ కావాలంటే సినిమాల్లో నటించాల్సిన అవసరం లేకుండా పోయింది.

మన వద్ద టాలెంట్ ఉంటే దాన్ని బయట పెట్టేందుకు ఎన్నో రకాల సాధనాలు నేడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ఎన్నో రకాల ప్లాట్ ఫామ్స్ లో మన టాలెంట్ వీడియోలను అప్ లోడ్ చేసి ఫేమస్ అవుతున్నారు. అలానే హారిక కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది.దేత్తడి హారిక ఫొటోలు, రీల్స్ గురించి చాలా మందికే తెలుసు. ఇలా పాపులారిటీని సంపాదించుకున్న హారిక బిగ్ హౌజ్ లోకి వెళ్లింది.బిగ్ బాస్ సీజన్ 4లో ఈ అమ్మడు కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.

dethadi harika dance Video Viral

dethadi harika dance Video Viral

Dethadi Harika : అందాలతో ఊపేస్తున్న హారిక

ఇక బిగ్ బాస్ లోకి ప్రవేశించిన తర్వాత ఈ బ్యూటీ స్టార్ డమ్ మరింత పెరిగింది. ఇక అప్పటి నుంచి ఈ చిన్నది వెనక్కు తిరిగి చూసుకోకుండా రెచ్చిపోతుంది. కేవలం రీల్స్, షార్ట్ ఫిలింసే కాదు. పలు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ చిన్నది పోస్ట్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మాస్ స్టెప్పులేస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంది. ఈ అందాల ఆరబోతను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది