Dethadi Harika : బీచ్ లో అందాలు ఆరబోసిన దేత్తడి హారిక .. చూస్తే తట్టుకోవడం కష్టమే ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 December 2022,3:40 pm

Dethadi Harika : దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో దేత్తడి హారిక ఒకరు. ఈ షో ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. బిగ్బాస్ సీజన్ 4 లో పాల్గొన్న హారిక టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అలాగే హౌస్ లో ఉన్నన్ని రోజులు తన అందాలతో ఫ్యాన్స్ను పిచ్చెక్కించింది. బిగ్బాస్ నుండి బయటకు వచ్చాక ఈ అమ్మడు సినిమాలలో బిజీగా అవుతుందేమో అనుకున్నారు. కానీ సినిమాలలో కాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే రీసెంట్ గా హారిక గోవా టూర్ కి వెళ్ళింది. సోషల్ మీడియాలో హారిక కు లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను పెడుతూ అభిమానులను ఖుషి చేస్తుంది. తాజాగా గోవా టూర్ కి వెళ్లిన ఈ భామ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా గోవా బీచ్ లో ఓ రేంజ్ లో హాట్ షో చేసింది. చాలీచాలని స్కర్ట్స్ వేసుకొని తొడలు కనిపించేలా ఫోజులు పెట్టి సోషల్ మీడియాని వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతం బీచ్ లో దిగిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో షూట్ తో నా అందానికి ఎవరు పోటీలేరు అని మరొకసారి రుజువు చేసింది.

Dethadi Harika goa photoshoot pics

Dethadi Harika goa photoshoot pics

ఈ ఫొటోస్ చూసినా నెటిజన్స్ తమ నేత్రానందాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరికొందరు ఇలా అయితే తట్టుకోవడం చాలా కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన హారిక బిగ్బాస్ కి వెళ్ళాక ఊహించని విధంగా క్రేజీను సంపాదించుకుంది. ఇప్పటికైతే సోషల్ మీడియా పోస్టులతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు త్వరలో సినిమాలతో బిజీ అవుతుందేమో వేచి చూడాలి. మరోవైపు గోవాకి తన పర్సనల్ వ్యక్తితో వెళ్లిందని వెళ్లినట్లు స్టేటస్ లో తెలిపింది. మరి ఏమైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో వేచి చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి