Deepika Pilli : నాభి అందాలు ఆర‌బోస్తూ ముద్దులిస్తున్న దీపికా పిల్లి.. నిద్ర ప‌ట్ట‌డం లేదంటున్న కుర్ర‌కారు

Authored By Sam C | The Telugu News | Published on: February 18, 2022, 2:30 pm

Deepika Pilli: టిక్ టాక్‌తో ఫేమ‌స్ అయిన అందాల ముద్దుగుమ్మ దీపికా పిల్లి. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుండే ఈ ముద్దుగుమ్మ తాజాగా నాభి అందాలు ఆర‌బోస్తూ తెగ ముద్దులిస్తుంది. ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మతులు పోతున్నాయి. దీపికా అందాలు అద‌ర‌హా అంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం కేక పెట్టిస్తున్న దీపికా క్యూట్ పిక్స్ నెట్టింట సెగ‌లు పెట్టిస్తున్నాయి. దీపికా ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ… హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా… రష్మీతో కలిసి బాగానే అలరించిందిఅమ్మడు. పాతికేళ్ళు కూడా నిండని దీపిక… మరి కొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతటి హాట్‌ నెస్‌ని ఎక్కడ చూడలేదంటున్నారు. దీంతోపాటు హీరోయిన్‌ అయ్యే లక్షణాలు బాగానే ఉన్నాయని, ఆల్‌ ది బెస్ట్ ఫ్యూచర్‌ హీరోయిన్‌ అంటూ కామెంట్లు చేయడం విశేషం.

Deepika Pilli : దీపికా హ‌వా మాములుగా లేదుగా..!

Dhee Show Anchor Deepika pilli latest pics viral

Dhee Show Anchor Deepika pilli latest pics viral

నిజానికి దీపికా పిల్లి ఫిజిక్‌ హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు. స్టార్‌ హీరోయిన్లని మించిన ఫిజిక్‌ ఆమె సొంతం. గట్టిగా ట్రై చేస్తే ఛాన్స్ లు వచ్చి పడతాయని అంటున్నారు. అయితే తెలుగు బ్యూటీ కావడమే ఇప్పుడు పెద్ద అడ్డంకి అని, లేదంటే ఈ పాటికే టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేదంటున్నారు కుర్రాళ్లు. ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp