Raghavendra Rao : డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి వైరల్ అవుతోన్న బ్యాడ్ న్యూస్… అప్పట్లో హీరోయిన్ లతో?

Advertisement

Raghavendra Rao : సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఎంత కామనో.. హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్లపై వచ్చే ఆరోపణులు కూడా అంతే కామన్. ప్రతి ఒక్కరి మీద రోజూ ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. అది నిజమా.. అబద్ధమా అనేది పక్కన పెడితే.. విమర్శలు రావడం మాత్రం సహజం. వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. ఎవ్వరైనా సరే ఏదో ఒక విమర్శ వాళ్లను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. తాజాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చాలా మంది హీరోయిన్లు నటించారు.

చాలామంది చాలా సక్సెస్ అయ్యారు కూడా. అందులో హీరోయిన్ నగ్మాను మాత్రం రాఘవేంద్ర రావు బాగా పిండేశారట. బాగా వాడేశారట. ఇక నేను రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సినిమా చేయను అని నగ్మానే తప్పుకునేంతలా ఆయన తనను టార్చర్ పెట్టారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పిండేయడం, వాడేసుకోవడం అంటే ఇంకా ఏదో అనుకునేరు.. నటన పరంగానే ఆయన వాళ్లలోని నటనను బయటికి తీయడం కోసం అలా పిండేశారట. రాఘవేంద్ర రావు డైరెక్షన్ ఎంత టఫ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయనకు అనుకున్న హావభావాలు రాకపోతే ఏ నటుడు అయినా.. నటి అయినా సరే వాళ్లపై ఆయన విరుచుకుపడతారు. ఆయనకు పర్ ఫెక్ట్ నటన రావాల్సిందే. లేకపోతే అస్సలు కాంప్రమైజ్ కారు.

Advertisement
did star director raghavendra rao torture that heroine
did star director raghavendra rao torture that heroine

Raghavendra Rao : రాఘవేంద్ర రావు డైరెక్షన్ ఎంత టఫ్ గా ఉంటుందో అందరికీ తెలుసు

అందుకే ఆయన సినిమాల్లో హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కానీ.. ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఆయన ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో నటించిన హీరోయిన్లు అందరూ స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇక.. నగ్మా విషయానికి వస్తే.. ఘరానా మొగుడు సినిమా కోసమే నగ్మాను చాలా ఇబ్బంది పెట్టారట రాఘవేంద్ర రావు. ఓ పాట షూటింగ్ టైమ్ లో అయితే నగ్మాను చాలా టార్చర్ చేశారట. ఎందుకంటే తను అనుకున్న స్టెప్పులను నగ్మా వేయలేకపోవడంతో ఆయనకు చిరాకు వచ్చిందట. ఎలాగైనా సరే.. పట్టుపట్టి మరీ ఆమెతో ఆ స్టెప్పులు వేయించారట రాఘవేంద్రరావు. అలాగే.. ఈ సినిమాలో నగ్మా, చిరంజీవి లిప్ కిస్ కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం నగ్మాను అయితే చాలా టార్చర్ చేశారట. అందుకే మరి.. సినిమా అంత పర్ ఫెక్ట్ గా వచ్చింది కాబట్టే సూపర్ డూపర్ హిట్ అయింది.

Advertisement
Advertisement