Sita Ramam Movie 2 Story : సీతారామం 2 స్టోరీ ఇవ్వబోతోంది ఎవరో తెలుసా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sita Ramam Movie 2 Story : సీతారామం 2 స్టోరీ ఇవ్వబోతోంది ఎవరో తెలుసా..!!

Sita Ramam Movie 2 Story ; ఇటీవల వచ్చిన సీతారామం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది ఎంతోమంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదలిపోయారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఆ సినిమాకి ఫిదా అయిపోయారు. రాఘవేంద్రరావు లాంటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 May 2023,5:00 pm

Sita Ramam Movie 2 Story ; ఇటీవల వచ్చిన సీతారామం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది ఎంతోమంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదలిపోయారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఆ సినిమాకి ఫిదా అయిపోయారు. రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా సీతారామం సినిమాను ఎంతగానో ప్రశంసించారు. ఈ సినిమా తనను ఎమోషనల్ గా కదిలించిందని వైజయంతి వారి కొత్త సినిమా అన్ని మంచి శకునములేకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో వెల్లడించారు.

Do you know who is going to give the story of Sita Ramam Movie 2 Story

Do you know who is going to give the story of Sita Ramam Movie 2 Story

సీతారామం తర్వాత వస్తున్న ఈ సినిమాకి అదృష్టం కలిసి వస్తుందని పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ఆయన నిర్మాత స్వప్నని కోరారు. సీతారామం సినిమాలో సీత పరిస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని ఆమెను అలా వదిలేయకుండా ఈ కథను పొడిగించి సీక్వెల్ తీయాలని రాఘవేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయన చెప్పడం విశేషం రామ్ చనిపోయాడన్న బాధతో తుపాకీ తీసుకొని సీత విలన్ దగ్గరికి వెళుతుందని అప్పుడు అతను మీ రామ్ చనిపోలేదంటూ ఒక గుహలోకి తీసుకెళ్లి చూపిస్తాడని సెకండ్ పార్ట్ అక్కడినుంచి రామ్ ను విడిపించుకుని వచ్చాక సీత కుటుంబ సభ్యులు వారిని వెంటాడుతారని

K Raghavendra Rao: Plan Sitaram 2 Raghavendra Rao shed tears..

ఇలా స్టోరీని సెకండ్ పార్ట్ తీయాలని రాఘవేంద్రరావు కోరారు. సీత గురించి ఇప్పుడు తలుచుకున్న తన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని, ఆమె కథ కొనసాగించాలని తనకు న్యాయం చేయాలని రాఘవేంద్రరావు ఓ ఈవెంట్ లో చెప్పారు. దీంతో అక్కడున్న నిర్మాతలు స్వప్న, అల్లు అరవింద్ సహ అందరు నవ్వేశారు. దీంతో సీతారామం సినిమాకు కచ్చితంగా సీక్వెల్ వస్తుందని తెలుస్తుంది. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది