Disha Patani : ఒక్క ఫోటో షూట్ లో ఒక్కొక్క పార్ట్ చూపిస్తూ .. ఓ మై గాడ్ .. చంపేస్తావా మమ్మల్ని..!!
Disha Patani : సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న హీరోయిన్స్ లలో ఒకరు దిశా పటాని. సోషల్ మీడియాలో ఎంతమంది హీరోయిన్స్ రచ్చ చేస్తున్న ఈ అమ్మడు చేస్తున్న రచ్చ వేరేలా ఉంటుంది. ఒక క్రేజీ ఫిజిక్ తో, చూడగానే టెంప్ట్ అయిపోయేలా హాట్ ఐటమ్ బాంబుగా బాగా పేరు సంపాదించిన దిశా పటాని ఎంతోమంది కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తెలుగులో ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ […]
Disha Patani : సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న హీరోయిన్స్ లలో ఒకరు దిశా పటాని. సోషల్ మీడియాలో ఎంతమంది హీరోయిన్స్ రచ్చ చేస్తున్న ఈ అమ్మడు చేస్తున్న రచ్చ వేరేలా ఉంటుంది. ఒక క్రేజీ ఫిజిక్ తో, చూడగానే టెంప్ట్ అయిపోయేలా హాట్ ఐటమ్ బాంబుగా బాగా పేరు సంపాదించిన దిశా పటాని ఎంతోమంది కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తెలుగులో ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నాన రచ్చ చేస్తూ ఉంటుంది. ప్రతివారం సరికొత్త ట్రెండీ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్గా దిశా పటాని సరికొత్త ట్రెండీ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసింది. రీసెంట్ గా బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసింది. చిట్టి పొట్టి ఫ్రాక్ లో బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ అందాల ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ హాట్ అందాలు ఆరబోసింది. కాళ్లు పైకి ఎత్తుతూ చాలా బోల్డ్ గా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. దీంతో దిశా పటాని ఫొటోస్ ను కుర్రాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో దిశా ఎద అందాలతో అందరిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియాలో దిశా ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంట్ లో ట్రెండ్ అవుతున్నాయి.
సోషల్ మీడియాను ఈ రేంజ్ లో షేక్ చేస్తున్న దిశా గురించి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో షూట్లు ఏంటి, ఆ పార్ట్స్ చూపించడం ఏంటి, మమ్మల్ని చంపేస్తావా అంటూ కుర్రాళ్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా దిశ పటాని అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడుకు టాలీవుడ్ లో కొత్తగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ అక్కడ తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.