Divi Vadthya : వామ్మో.. వర్షంలో తడుస్తూ దివి అందాల జాతర మాములుగా లేదు..!
Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దివి వద్త్య అంటే గుర్తు పట్టని వారుండరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’తో జరిగింది.
Divi Vadthya : వామ్మో.. వర్షంలో తడుస్తూ దివి అందాల జాతర మాములుగా లేదు..!
ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘A1 ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాల్లో నటించారు. బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది.
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దివికి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే, అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ లో కూడా ఆమె ఒక పాత్రలో నటిస్తున్నారు. దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లంబసింగి’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భామ ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా ఈ భామ తన క్యూట్ లుక్స్‌తో మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దివి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
Banana | మన మార్కెట్లలో సంవత్సరం పొడవునా దొరికే సులభమైన పండు అరటిపండు (Banana). అందరికీ అందుబాటులో ఉండే ఈ…
Head Ache | ఈ రోజుల్లో పని ఒత్తిడి, నిద్రలేమి, ధ్వనికలహలం, దుస్తులు, డిజిటల్ స్క్రీన్ల వాడకం వంటి అనేక కారణాలతో…
Water | చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు..భోజనం చేస్తూనే లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం. అయితే ఆరోగ్య…
This website uses cookies.