Niharika Konidela : బ్రేకింగ్.. నిహారిక కొణిదెల విడాకులు ??
Niharika Konidela : మెగా డాటర్ గా నిహారిక కొణిదల హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కానీ ఆమె అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా. దీంతో ఇంట్లో వాళ్ళు నిహారిక పెళ్లి చేసేసారు. చైతన్హారీ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్న వార్తలు వస్తున్నాయి. దానికి ముఖ్య కారణం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. నిహారిక అన్ ఫాలో కూడా చేశాడంట వార్తలు వస్తున్నాయి. ఇక కొద్ది రోజులుగా నిహారిక చైతన్య గురించి కానీ చైతన్య నిహారిక గురించి కానీ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోని ఇది ఇద్దరి మధ్య ఏదో జరిగిందని,
ఫ్యామిలీ సర్దుబాటు చేస్తుందని, త్వరలోనే ఈ జంట మళ్ళీ కలుస్తారు అని అనుకున్నారు. అయితే ఇలా విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి కానీ జొన్నలగడ్డ ఫ్యామిలీ నుంచి కానీ అఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. విడాకులు తీసుకునే ముందు ఇంటి పేరు మార్చేస్తుంది ఫోటోలను డిలీట్ చేస్తూ తర్వాత విడాకులు తీసుకోబోతున్న అన్ని హింట్ ఇస్తున్నారు. గతంలో నాగచైతన్య సమంత కూడా ఇలానే చేశారు.
ఈ క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య తమ పెళ్ళి ఫోటోలను డిలీట్ చేయడంతో నిజంగానే ఈ జంట విడిపోతున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇక మెగా అభిమానులు నిహారికం విడాకులు తీసుకోవద్దని, చైతన్య చాలా మంచివాడని చెప్పుకొస్తున్నారు. మరి నిహారిక ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక విడాకులు విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజంగానే నిహారిక విడాకులు తీసుకుంటుందా, మెగా ఫ్యామిలీ పరువు తీయొద్దు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.