Do you know what will happen to Hero Siddhartha, the future wife of Hero Sharwanand
Hero Sharwanand : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో శర్వానంద్ ఒకరు. అయితే గురువారం శర్వాకీ .. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షిత రెడ్డికి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -ఉపాసన, చిరంజీవి-సురేఖ, నాగార్జున- అమల, అక్కినేని అఖిల్ ఇంకా టాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇక ఇదే వేడుకకు హీరో సిద్ధార్థ మరియు హీరోయిన్ ఆదితీ హైదరి కలిసి రావటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. త్వరలో పెళ్లి పీటలేకబోతున్న ఈ జంటను ఆశీర్వదించడం జరిగింది. ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ కి కాబోయే భార్య రక్షిత రెడ్డి సిద్ధార్థకీ అంతకుముందే క్లోజ్ ఫ్రెండ్ అనీ టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు శర్వానంద్ భార్య గోల్డ్ మెడలిస్ట్ అని కూడా అంటున్నారు.
Do you know what will happen to Hero Siddhartha, the future wife of Hero Sharwanand
కాగా హీరో సిద్ధార్థ మరియు ఆదితీ హైదరి మధ్య ప్రేమ ఉన్నట్లు గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శర్వానంద్ నిశ్చితార్థానికి… సిద్ధార్థ..హైదిరితో కలసిరావటం సంచలనం సృష్టించింది. సిద్ధార్థకి గతంలోనే ఆల్రెడీ పెళ్లయింది. తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అదితి హైదరితో… పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో హీరో శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలో హీరో సిద్ధార్థ… సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
This website uses cookies.