Bigg Boss 8 Telugu : ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌నా.. ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌నా.. ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్‌ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్ లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆదివారం రావ‌డంతో ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ ఎవరూ ఎలిమినేట్ అవుతారని క్యూరియాసిటీతో ఉన్నారు. ఎవరూ హౌస్‌ను వీడి ఇంటి బాట పట్టనున్నారని […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌నా.. ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్‌ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్ లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఆదివారం రావ‌డంతో ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ ఎవరూ ఎలిమినేట్ అవుతారని క్యూరియాసిటీతో ఉన్నారు. ఎవరూ హౌస్‌ను వీడి ఇంటి బాట పట్టనున్నారని జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ వారం ఆదిత్య ఓం బ‌య‌ట‌కు వెళ్తారని అందరు అనుకుంటున్నారు. కానీ సోనియా ఎలిమినేట్ అవుతుందని టాక్.

Bigg Boss 8 Telugu డ‌బుల్ ఎలిమినేష‌న్..

అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మణికంఠ వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. మణికంఠ ఆట కొంచెం డౌన్ అయ్యిందని అందుకే బిగ్ బాస్ అతన్ని ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఎవరిని ఈరోజు బిగ్ బాస్ బయటకు పంపిస్తారో ఆసక్తిగా మారింది. సోనియా ఆకుల ఎలిమినేషన్ కానుందనే మాట సోషల్ మీడియాలో మాత్ర‌ గట్టిగా వినిపిస్తోంది. ఓటింగ్ లో వెనుకబడ్డ సోనియా బిగ్ బాస్ ఇంటిని వీడనుందట. అయితే ఆమె రీ ఎంట్రీ ఇస్తుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. 8వ వారం సోనియా తిరిగి హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు.

Bigg Boss 8 Telugu ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌నా ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ

Bigg Boss 8 Telugu : ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌నా.. ఒక కంటెస్టెంట్ 8వ వారంలో తిరిగి రీ ఎంట్రీ..!

బిగ్ బాస్ హౌస్లో ట్విస్ట్ లతో టాస్క్ లు ఇవ్వడం మాత్రమే కాకుండా కొత్త వాళ్లను హౌస్ లోకి తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. గతంలో ఇద్దరు, ముగ్గురు కొత్త వాళ్లను తీసుకొచ్చారు. అలాగే ఈ ఏడాది కూడా నాలుగో వారం కొత్త కంటెస్టెంట్ రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాడని టాక్. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నలుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక హరితేజ, ఇనయా సుల్తానా, రోహిణి, ముక్కు అవినాస్ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎవరిని తీసుకొస్తారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది