Esther Anil : దృశ్యం పాప గ్లామర్ షో.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Esther Anil : ఎస్తేర్ అనిల్ అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టక పోవచ్చు కానీ తమిళ మలయాళ ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. ఇక తెలుగు లో దృశ్యం లో నటించిన చిన్నారి అంటే గుర్తొస్తుంది. విక్టరీ వెంకటేశ్ నటించిన దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దృశ్యం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో సందడి చేసింది. ఈ సినిమా విడుదల ఏడేళ్లు అవుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఈమె వయస్సు 19 యేళ్లు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలతో నటించింది. ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.రీసెంట్ గా రెండు పదులు వయసులోకి వచ్చిన మలయాళం బ్యూటీఫుల్ నటి ఎస్తేర్ అనిల్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ట్రీట్ తో షాక్ ఇస్తూనే ఉంది. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో ఈజీగా వైరల్ అవుతోంది. చాలాసార్లు డోస్ తో షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.అయితే మలయాళం సినిమా ఇండస్ట్రీలో చిన్న తనం నుంచే నటిగా కొనసాగుతున్న ఎస్తేర్ అనిల్ దాదాపు అక్కడ స్టార్ దర్శకుల అందరి సినిమాల్లో నటించింది.
చిన్నారిగా ఉన్నప్పుడే తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న ఎస్తేర్ అనిల్ అనంతరం 16 ఏళ్ళు దాటిన తరువాత గ్లామర్ వరల్డ్ లోకి పూర్తిగా అడుగు పెట్టేసింది. ఇక సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం అమ్మడి గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదు.ప్రస్తుతం ఈ ఫొటోలు చూస్తుంటే అసలు దృశ్యం మూవీలో ఈ పాపేనా నటించింది అనిపిస్తుంది. ఎందుకంటే అంతలా మారిపోయింది మరి ఇప్పుడు.. చీర కట్టులో చిన్నపాప కాస్తా పెద్దదైపోయి హాట్ పాపగా మారిపోయింది. మలయాళంలో ఈ చిన్నది హీరోయిన్ అయిపోయింది. యంగ్ హీరోల సరసన నటించడానికి రెడీ అయిపోతుంది ఈ బ్యూటీ. అప్పుడు క్యూట్ పాప అన్న వాళ్లే ఇప్పుడు హాట్ పాప అంటూ పిలిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎస్తేర్ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.