Emmanuel Kisses Varsha In Extra Jabardasth
ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో మొత్తం ఒకటి.. వర్ష ఇమాన్యుయేల్ టాపిక్ అంతా ఒకటి అయింది. వర్ష ఇమాన్యుయేల్ మధ్య నిజంగానే ప్రేమ ఉందా? లేదా స్కిట్ల కోసం మాత్రమే అలా యాక్ట్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఉందనే అనుమానం మాత్రం అందరిలోనూ కలిగించారు. అక్కడే ఆ జంట సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ జంటకు ఉన్న క్రేజ్‌ను జబర్దస్త్ టీం బాగానే క్యాచ్ చేసింది.
Emmanuel Kisses Varsha In Extra Jabardasth
ప్రోమోలో ఈ ఇద్దరినే హైలెట్ అయ్యేలా చేస్తోంది. ప్రోమోలో దాదాపు 40 నుంచి 50 శాతం వీరిద్దరివే ఉంటున్నాయి. సూపర్ అండ్ రొమాంటిక్ యాంగిల్స్‌లో ప్రోమోను బాగానే కట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ప్రేమికుల్లానో, వర్షను పడేసేందుకు పాట్లు పడే అబ్బాయిగానో ఇమాన్యుయేల్ స్కిట్లు వేసుకుంటున్నాడు. మొత్తానికి ఈ సారి కూడా అదే టైపులో ఓ స్కిట్ వేశాడు. ఈ వారానికి సంబంధించిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో బయటకు వచ్చింది.
ఇందులో ఇమాన్యుయేల్ వర్షను పడేసేందుకు పాట్లు పడ్డాడు. కెవ్వు కార్తీక్ కంపెనీ ఓనర్.. అందులో వర్ష ఉద్యోగం చేస్తున్నట్టు.. అందులో పని సంపాదించుకుని.. వర్షను పడేయాలాని ఇమాన్యుయేల్ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగానే గుడ్డివాడిగా నటించేస్తాడు. ఇక వర్ష పక్కనే ఉన్నా కూడా ఎక్కడా ఉందోతెలియనట్టుగా ఒళ్లంతా తడిమేస్తాడు. ఉద్యోగం ఇచ్చిన నాకు థ్యాంక్స్ చెప్పవా? అని కార్తీక్ అడిగితే.. ఇమాన్యుయేల్ వర్ష వైపు తిరిగి చేతులను ముద్దు పెట్టుకుంటాడు. మొత్తానికి వర్ష ఇమాన్యుయేల్ మధ్య మంచి కెమిస్ట్రీ సెట్ అయిందని చెప్పడానికి ఇంత కంటే మంచి సీన్ ఇంకొటి ఉండకపోవచ్చు.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.