Varsha Emmnauel : ఎప్పుడూ వాటి మీదే సెటైర్లు.. ఇమాన్యుయేల్ ఇజ్జత్ తీస్తున్నారుగా!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 14 December 2021, 3:40 pm

Varsha Emmnauel : బుల్లితెరపై కామెడీ అంటే.. మరో కమెడియన్‌ను కించపరచడం, లేదంటే బాడీ షేమింగ్ చేయడమే కామెడీ అన్నట్టుగా మారిపోయింది. ఇక ఇలా బాడీ షేమింగ్ చేయడం, ఒకరిని కించపరచడంలో హైపర్ ఆదిని మించిన వారు ఎవ్వరూ లేరు. హైపర్ ఆది మొదలుపెట్టిన ఈ తరహా కామెడీని అందరూ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా తాజాగా ఇమాన్యుయేల్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

విష్ణుప్రియ ముక్కు మీద, అవినాష్ ముక్కు మీద, శ్రీముఖి భారీ కాయం మీద ఎన్నెన్నో పంచులు వేశారు. శాంతి స్వరూప్, రైజింగ్ రాజు వంటి మీద ఎన్నెన్ని సెటైర్లువేశారో లెక్కపెట్టలేం. భాను శ్రీ బొంగురు గొంతు మీద, వర్ష వాయిస్ మీద పంచ్‌లు పడుతూనే ఉంటాయి. అయితే వాటిని ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తూనే వస్తున్నారు. ఇక ఫైమాను అయితే నానా రకాలుగా పోల్చి మరి పరువుతీసేవారు.

Faima Satires On Emmnauel In Extra Jabardasth

Faima Satires On Emmnauel In Extra Jabardasth

Varsha Emmnauel : ఇమాన్యుయేల్ బ్యాక్ మీద పంచులు..

ఇక ఈ మధ్య ఇమాన్యుయల్ బ్యాక్ మీద కౌంటర్లు వేస్తూనే వస్తున్నారు. కొండల్లా పెరిగిపోయాయ్ అంటూ ఎప్పుడూ బ్యాక్ మీదే పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా ఫైమా అయితే ఏకంగా వాటిని బండి చక్రాలంటూ పోల్చేసి పరువుతీసింది. రథం ముగ్గు వేయమని ఇమాన్యుయేల్ అనడం, ఎక్కడ వేయాలంటూ ఫైమా అడగడం, నా ** మీద వేయమని ఇమాన్యుయేల్ అనడం.. అక్కడైతే ఈజీగా వేయోచ్చు ఆల్రెడీ రెండు చక్రాలున్నాయ్ కదా? అని కౌంటర్ వేస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp