Geetu Royal Cried About Comments of Her Body
Geetu Royal : సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారిలో గలాటా గీతూ ఒకరు. బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయితన గీతూ రాయల్ జబర్ధస్త్ షోలోను సందడి చేస్తుంది. టిక్‌టాక్ వీడియోలు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్‌తో ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది.బిగ్ బాస్ సీజన్ 6కి ఈ అమ్మడు సెలక్ట్ అయినట్టు టాక్. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ వీడియోలో తన బాడి షేమింగ్ విషయమై కన్నీరు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారంటూ సుమారు గంటసేపు ఏడ్చింది.
‘నన్ను ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేమింగ్ చేశారు. అందుకని నేను చాలా వరకు బాడీని కవర్ చేసేలా డ్రెస్సులు వేసుకున్నాను. కానీ ఇటీవలే నా కజిన్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.. నువ్వు ముందు నీ బాడీని ప్రేమించమని చెప్పారు. కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నా. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు’ అంటూ ఏడ్చేసింది. ఇటీవలే నా కజిన్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ముందు నా బాడీని ప్రేమించమని చెప్పారు. నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను అంటూ గీతూ చెప్పుకొచ్చింది.
Geetu Royal Cried About Comments of Her Body
ఈ వీడియోని చూసి షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్స్ గీతూని ట్రోల్ చేస్తున్నారు. గతంలో గీతూ బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్పింది. ఆ సమయంలో షణ్ముఖ్ ని ఒక ఆట ఆడుకుంది. షణ్ముఖ్ ని బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేసింది గీతూ. ఇప్పుడు గీతూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడటంతో షన్ను ఫ్యాన్స్.. నువ్వు గతంలో షణ్నును బాడీ షేమింగ్ చేయలేదా? అతడిని తిట్టలేదా? ఇప్పుడు నిన్ను అంటే తప్పా? అని కౌంటర్లు వేస్తూ ట్రోల్ చేస్తన్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.