Geetu Royal : నావి పెద్ద‌విగా ఉన్నాయ‌ని కామెంట్స్ చేశారు.. గిల్టీగా ఫీలవుతున్నానంటూ గీతూ కామెంట్

Authored By Sam C | The Telugu News | Published on: August 12, 2022, 10:20 pm

Geetu Royal : ఇటీవ‌ల బాడీ షేమింగ్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. చిన్న వాళ్ల నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు అంద‌రిని బాడీ షేమ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా కెమెరా ముందు గలగలా మాట్లాడే ఈ బ్యూటీ.. లేటెస్టుగా తను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. గీతూ రాయల్ ఓ వీడియో ద్వారా చిన్నప్పటి నుంచి తను బాడీ షేమింగ్ కు ఎదుర్కొన్నానని తెలిపింది. దీని గురించి మాట్లాడటానికి చాలా సిగ్గుగా ఉన్నప్పటికీ.. కొందరినైనా మోటివేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నానని పేర్కొంది. అందరూ తనని అలా చూడటం వల్ల చాలా చాలా ఇబ్బందిగా ఉండేదని గీతూ తెలిపింది.

Geetu Royal : షాకింగ్ కామెంట్స్..

టీనేజ్ నుంచి తనకు బస్ట్ పెద్దదిగా ఉండేదని.. దాని వల్ల చాలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేదానినని చెప్పింది. తనకు బెస్ట్ క్యాన్సర్ వస్తే బాగుండని దేవుణ్ణి కోరుకునే దానినని.. ఎందుకంటే అలా అయినా దాన్ని తొలగిస్తారని అనుకునేదాన్నని వివరించింది. ‘జబర్దస్త్’ కి వెళ్లిన తర్వాత కూడా షో చూసే జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్నని చెప్పింది.ఎక్కువగా కనిపిస్తోంద‌ని.. కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకోమని.. కోట్ వేసుకోమని ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల కూడా ఆత్మనూన్యతా భావంతో ఉండేదాన్ని బోరున ఏడ్చేదాన్ని.

Geetu Royal Is Worried About Comments On Her Body

Geetu Royal Is Worried About Comments On Her Body

తన స్నేహితులు తనని బాగా మోటివేట్ చేశారని.. ఫస్ట్ నీ బాడీని నువ్వు ఇష్టపడాలని.. నీకు నచ్చిన బట్టలు వేసుకోమని చెప్పారని గీతూ చెప్పింది. దయచేసి ఎవరూ బాడీ షేమింగ్ చేయొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పొట్ట ఉందని.. లావుగా ఉన్నామని బాధ పడుతూ ఉంటారు.. ఇక్కడ ప్రతీ ఒక్కరూ అందంగానే ఉంటారు. లుక్స్ – సైజులను బట్టి వారిని జడ్జ్ చేయకూడదు. . నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా.. బస్ట్ ఎక్కువ ఉందా.. బ్యాక్ ఎక్కువ ఉందా అని ఆలోచించకుండా.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.

Sam C

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp