mahesh babu reveals about secret marriage
జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ. అంతేకాదు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద మల్టీప్లెక్స్ కూడా స్థాపించాడు. ఇలా జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని మహేష్ ఆయన సతీమణి నమ్రత కలిసి ప్రారంభించడం వెనక పెద్ద ప్లానే ఉందని చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు ఏం చేసినా బయటకి కనిపించకుండా చేస్తున్నాడు. ఒకరికి సహాయం చేసినా అది రెండవ చేతికి తెలీకుండా చేస్తున్నాడు. మహేష్ బాబు లో ఉన్న ఈ గొప్ప గుణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే వచ్చిందని అందరూ అంటున్నారట.
కాగా మహేష్ నమ్రత కలిసి స్థాపించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద వరసగా సినిమాలు తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకం పెట్టుకున్న యంగ్ టాలెంట్ కి సరైన ప్లాట్ ఫాం దొరకక కెరీర్ ఇబ్బందుల్లో పడుతోంది. ఇలాంటి వాళ్ళకి అండగా నిలవడానికే మహేష్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ని స్థాపించాడని ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే ఫ్యాన్స్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బ్యానర్ లో యంగ్ హీరోలతో పాటు యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలివ్వబోతున్నారట.
ఇప్పటికే అడివి శేష్ హీరోగా మేజర్ అన్న సినిమాని నిర్మిస్తున్నారు మహేష్ – నమ్రత. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేజర్ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కాగా ఇప్పటికే ఏజెంట్ ఆత్రేయ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా మరో సినిమాని నిర్మిస్తున్నారు మహేష్ నమ్రత. ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు త్వరలో సత్యదేవ్, సిద్ధు జొన్నలగడ్డ, రాజ్ తరుణ్ లతోనూ కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నారట. మొత్తానికి మహేష్ – నమ్రత ఇండస్ట్రీ నుంచి తీసుకున్నది మళ్ళీ ఇండస్ట్రీకే ఇచ్చేస్తున్నారని ప్రముఖులందరు ప్రశంసిస్తున్నారు.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.