Hair Tips : రాత్రి సమయంలో తలకు ఇది పెడుతున్నారా.. ఇలా చేస్తే బట్టతలే.. కారణం తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : రాత్రి సమయంలో తలకు ఇది పెడుతున్నారా.. ఇలా చేస్తే బట్టతలే.. కారణం తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :8 March 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Hair Tips : రాత్రి సమయంలో తలకు ఇది పెడుతున్నారా... ఇలా చేస్తే బట్టతలే.. కారణం తెలుసా..?

Hair Tips : సామాన్యంగా ప్రజలు జుట్టు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టుకి ఎన్నో రకాల ఆయిల్ లు పెడుతుంటారు. మార్కెట్లో వచ్చిన ప్రతి ఒక్క ఆయిల్ ని ట్రై చేస్తారు. అసలు నూనెని ఏ విధంగా,ఏ సమయంలో పెట్టాలి. ఈ విషయాలు అందరికీ అంతగా తెలియదు. నూనె జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది అని నమ్ముతాం. నూనెను రాసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా అంతే ముఖ్యం. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచాలి అంటే కొన్ని హెయిర్ ఆయిల్ (Hair oillng) ని వాడుతారు. ఇలా నూనెను జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. నూనెని అదే పనిగా రాస్తూనే ఉంటారు. కానీ తలకు ఆ నూనెను ఎంతసేపు ఉంచాలి అనే విషయం తెలియదు. ఇంతమంది రాత్రి సమయంలో తలకు నూనెను పట్టించి, మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తారు. ఇలా చేస్తే జుట్టు సిల్కీగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది అని నమ్ముతారు. ఇలా చేస్తే తలకు నూనెను ఎక్కువసేపు ఉంచడం కొన్నిసార్లు ప్రయోజనకరము అవ్వచ్చు, కానీ కొంత నష్టం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు ఉన్నవారికి ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం..

Hair Tips రాత్రి సమయంలో తలకు ఇది పెడుతున్నారా ఇలా చేస్తే బట్టతలే కారణం తెలుసా

Hair Tips : రాత్రి సమయంలో తలకు ఇది పెడుతున్నారా… ఇలా చేస్తే బట్టతలే.. కారణం తెలుసా..?

Hair Tips రాత్రంతా తలకు నూనెను పెట్టుకుంటే

రాత్రి సమయంలో తలకు నూనెను పట్టించి అలాగే వదిలేస్తే, జుట్టు కుదుళ్ళు మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు ( ఫోల్లిక్ Culitis )వాచిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతే కాదు కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయి. దీనినే పోమేడ్ యాక్నే ( pomade Acne ) వంటి సమస్యలు తలెత్తుతాయి. హెయిర్ ప్రొడక్ట్స్ చర్మ రంధ్రాలను బ్లాక్ చేసినప్పుడు ఈ రకపు మొటిమలు వస్తాయి.
సెబోర్హేయిక్ డెర్మటైటిస్ అనే చర్మ సమస్యలు ఉన్నవారికి, జిడ్డు చర్మం, పోలీసులు రాలే సమస్యలు ఉన్నవారికి, రాత్రంతా తలకు నూనెను అప్లై చేస్తే ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒక రకంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. ఎక్కువసేపు నూనెను తలకు పట్టించే వదిలేయడం వల్ల దుమ్ము, ధూళి వంటివి జుట్టుకి అంటుకుపోతాయి. దీనివల్ల చర్మం దురద పెట్టడం, చుండ్రు రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇంకా మొక్కల నుంచి తీసిన నూనెలను ఎక్కువసేపు స్కాల్ప్ ఫై ఉంచితే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Hair Tips తలకు నూనెను ఎంతసేపు ఉంచుకోవాలి

తలకు నూనెను పెట్టుకుంటే ప్రయోజనం ఎలా కలుగుతుంది. వంటి సమస్యలు రాకుండా ఉండాలి, అంటే, నువ్వు నేను తక్కువ సేపు మాత్రమే పెట్టుకుంటే మంచిది. తలకు నూనె లేవు అప్లై చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సమయంలో జుట్టుకి కావాల్సినంత పోషణ లభిస్తుంది. అంతేకాదు కుదుళ్ళు మూసుకుపోయే సమస్య, చర్మ సమస్యలు రావడం వంటివి కూడా తగ్గుతాయి.

Hair Tips సరైన నూనెను ఎంచుకోవాలి

మీ జుట్టుకి తగిన నూనెను ఎంచుకుంటే మంచిది. ఉదాహరణకు, జుట్టుకి కొబ్బరి నూనె వాడితే, ఈ కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టులోకి బాగా ఇమ్మడుతుంది. కాబట్టి ఈ కొబ్బరినూనె దాదాపు అందరి జుట్టుకి సరిపోతుంది. బాదం నూనెలో విటమిన్ బి, కె, ఈ వంటివి ఉంటాయి.ఈ నూనె పొడి చుట్టూ ఉన్నవారికి, సులువుగా జుట్టు తెగిపోయే సమస్య ఉన్నవారికి ఈ బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది.

Hair Tips తలకు నూనెను రాసుకునే విధానం

మొదట కొంచెం నూనెను తీసుకొని అరచేతుల్లో వేసుకుని గట్టిగా చేతులకు రాసుకోవాలి. వేళ్ళతో నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ, తల మాడకు పట్టించాలి. ఇలా చేస్తే తలకు నూనె బాగా పడుతుంది. నూనె పెట్టి బాగా మసాజ్ చేయాలి. చేయడం వల్ల రక్త ప్రసన్న కూడా సరిగ్గా జరుగుతుంది. దీనివలన జుట్టు బాగా పెరుగుతుంది. నూనె తల స్నానం చేసే ముందు మాడ మీద రాసుకుంటే చాలా మంచిది. దానం చేయాలని ముందు నువ్వు నేను జుట్టుకు రాసుకుంటే ఒక కండీషనర్ గా అవుతుంది. అంతా నూనె పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు కూడా రావు.

Hair Tips నువ్వు నేను రాసుకున్న తర్వాత ఏం చేయాలి

కొందరు నూనెను రాసుకున్న వెంటనే తలను దువ్వుతారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే నూనె రాసిన వెంటనే జుట్టును దువ్వితే,జుట్టు కుదుర్లను బలహీనంగా మారి జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. అందుకే దువ్వినా , చిక్కులు తీసిన కురులు రాలిపోయే ఛాన్స్ ఉంది. ఒక గంట పాటు తలకు నూనెను ఉంచుకొని తేలిక పాటి షాంపుతో శుభ్రం చేసుకోవాలి. తలలో ఏమాత్రం జిడ్డు లేకుండా తల స్నానం చేయాలి.ఇలా చేస్తే చర్మం శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. జుట్టు రాలే సమస్యలు తగ్గిపోయి, చుట్టూ దృఢంగాను ఒత్తుగాను పెరుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది