
Harika about Termionatin As Ambassador
Harika : బిగ్ బాస్ హారికకు బంపర్ ఆఫర్, అరుదైన గుర్తింపు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. తెలంగాణ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను నియమించారంటూ.. వార్తలు వచ్చాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అపాయింట్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే ఆ వార్తలు నిజమే అయినా కూడా.. వివాదాలతో అనేక మలుపులు తిరిగింది. చివరకు వచ్చినట్టే వచ్చిన ఆ అవకాశం చేజారిపోయింది.
తెలంగాణ టూరిజం మినిస్టర్‌కు తెలియకుండానే ఈ నియామకం జరిగిందట. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మంత్రికి తెలియదట. నియామకం జరిగినట్టే తనకు తెలియదని మంత్రి అనడం దుమారం రేగింది. అయితే ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. వెంటనే అధికారిక వెబ్ సైట్‌లో హారిక నియామకానికి సంబంధించిన పత్రాలు మాయమయ్యాయి. అయితే ఈ విషయంపై హారిక స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది.
Harika about Termionatin As Ambassador
కానీ చివరగా అవే నిజమయ్యాయి. హారిక ఇదే విషయాన్ని చెబుతూ హర్ట్ అయింది. జరిగిందేదో జరిగింది.. ఏం జరిగినా ముందుకు వెళ్లాలి.. నా జీవితంలో ఎత్తు పల్లాల్లో తోడు ఉన్న అందరికీ థ్యాంక్స్ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను తీసేశారని నేరుగా చెప్పకుండా అసలు విషయాన్ని చెప్పేసింది. ఏం జరిగినా ముందుకు వెళ్లాల్సిందే అంటూ హారిక చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
This website uses cookies.