HEMA CHANDRA Sravana Bhargavi GIVES CLARITY ON DIVORCE RUMORS
Sravana Bhargavi : సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌కి సంబంధించి అడ్డు , అదుపు అనేది ఉండదు. సినీ సెలబ్రిటీలకు సంబంధించి లెక్కలేనన్ని రూమర్స్ వస్తుంటాయి. గత ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్ సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్న విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతకు ముందు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు కూడా ఇలాగే విడాకులు తీసుకున్నారు. ఇక కొద్ది రోజులుగా పాపులర్ సింగర్స్..
హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ విషయంపై ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. హేమచంద్ర సింగర్‌గా ..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అందరికీ సుపరిచితుడే. అలాగే, శ్రావణ భార్గవి పలు సూపర్ హిట్స్ సాంగ్స్ పాడింది. వీరిద్దరి విడాకుల విషయం నిజమే అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. శ్రావణి భార్గవి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింట్లో కామెంట్స్ సెక్షన్‌ను బ్లాక్ చేసింది. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె రియాక్ట్ కావాలనుకోవటం లేదంటే.. ఏదో జరిగిందనే నెటిజన్స్ భావిస్తున్నారు.
HEMA CHANDRA Sravana Bhargavi GIVES CLARITY ON DIVORCE RUMORS
ఈ క్రమంలో తమపై వస్తున్న రూమర్స్‌పై ఇద్దరు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. కొద్ది రోజుల నుండి తన యూట్యూబ్ వ్యూయర్స్ పెరిగారు, ఇన్‌స్టా ఫాలోవర్స్ పెరిగారు. మీడియా కథనాల వలన తమకు ప్రయోజనం చేకూరుతున్న నేపథ్యంలో సైలెంట్గా ఉన్నామని శ్రావణ భార్గవి ఓ పోస్ట్ పెట్టింది. ఇక హేమచంద్ర కూడా ఓ పోస్ట్ పెట్టాడు. తను పాడిన పాటల కంటే రూమర్స్ ఎక్కువ స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వాటిలో నిజం లేదని శ్రావణ భార్గవిని ట్యాగ్ చేశాడు. ఈ ఇద్దరు చేసిన పోస్ట్‌ల బట్టి చూస్తుంట తమపై వచ్చినవన్నీ రూమర్స్ అనే అభిప్రాయం జనాలలో కలుగుతుంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.