Heroine : ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చేయాలంటే ముందు ఆ పని చేయాలి..!
ప్రధానాంశాలు:
Heroine : ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చేయాలంటే ముందు ఆ పని చేయాలి..!
Heroine : మలయాళ సినీ పరిశ్రమలో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన సురభి లక్ష్మీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ARM సినిమాలో “అంబారాల వీధిలో” అనే పాటలో కనిపించిన ఆమె.. “రైఫిల్ క్లబ్” అనే మరో హిట్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆమె చేసిన లిప్ లాక్ సీన్ గురించి వివరాలు బయటపెట్టింది.

Heroine : ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చేయాలంటే ముందు ఆ పని చేయాలి..!
Heroine లిప్ లాక్ కు ముందు హీరోయిన్ పెట్టిన కండిషన్ కు షాక్ అయినా హీరో
ఆ సీన్ చేయడానికి ముందే కథలో కిస్ సీన్ ఉందని రచయిత శ్యామ్ చెప్పారు కానీ, అది నిజంగా లిప్ లాక్ అని షూటింగ్ సమయంలో తెలిసిందని సురభి తెలిపారు. సినిమాలో తన భర్త పాత్రలో నటించిన సంజీవ్‌తో ఆ సీన్ చేయడానికి ముందే కొన్ని షరతులు పెట్టానని వెల్లడించారు. “ఆయన సినిమాలో స్మోకింగ్ చేస్తుంటారు కాబట్టి లిప్ లాక్ సీన్‌కు ముందు బ్రష్ చేయాలని చెప్పా. అంతే కాదు, ఫుడ్ సెక్షన్ వాళ్లను పిలిపించి యాలకులు తెప్పించాను. అవి తిన్నాకే సీన్ చేశాం” అని తెలిపింది.
ఇంకా సంజీవ్ టెన్షన్‌లో ఉన్నాడేమో అనిపించి “నీకు టెన్షన్‌గా ఉందా?” అని అడిగానని, అయితే అతనూ తాను లాగే రెడీగా ఉన్నాడని చెప్పాడట. ఆలా ఆ సీన్ చేశామని తెలిపి అందర్నీ ఆశ్చర్య పరిచింది.