Roja : రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు అలా పిలిచేది.. రోజా గుట్టు విప్పిన శ్రీకాంత్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 11, 2021, 3:59 pm

శ్రీకాంత్ రోజా కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆన్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ పండించి హిట్ల మీద హిట్లు కొట్టేశారు. అయితే సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల రిలేషన్ షిప్‌ల మీద ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తెరపై హీరో హీరోయిన్లు రొమాన్స్ చేస్తుంటారు. కానీ తెర వెనుక మాత్రం వేరే రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటారు.

 

Hero Srikanth On Relationship with Roja

Hero Srikanth On Relationship with Roja

Roja రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు అలా పిలిచేది.. రోజా గుట్టు విప్పిన శ్రీకాంత్

అలా శ్రీకాంత్ రోజా మధ్య కూడా ఓ రిలేషన్ షిప్ ఉందట. సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోజాకు ఆ సినిమాలో అన్నయ్యగా శ్రీకాంత్ చేశారట. అలా అప్పటి నుంచి అన్నయ్యా అంటూ పిలుస్తూనే వచ్చిందట. ఓ సారి రొమాంటిక్ సీన్ చేస్తుంటే కూడా అన్నయ్యే అని పిలిచిందట. నాటి విశేషాలను నిన్నటి ఈవెంట్‌లో శ్రీకాంత్ బయటపెట్టేశాడు.

 

Hero Srikanth On Relationship with Roja

Hero Srikanth On Relationship with Roja

ఊరిలో వినాయకుడు అంటూ నిన్న ఈటీవీలో ఓ ఈవెంట్ వచ్చింది. అందులో ఇంద్రజ, రోజాలు ఇద్దరూ రెండు టీంలుగా విడిపోయారు. శ్రీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సమయంలోనే ఈ కథ అంతా చెప్పాడు.క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో ఓ రొమాంటిక్ సీన్ చేసేందుకు దాదాపు 20 టేకులకు పైగానే పట్టిందట. రోజా అన్నయ్య అంటూ పిలివడంతో అలా జరిగిందని శ్రీకాంత్ చెప్పాడు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp