వాడికంటే కుక్కలు బెటర్ హీరోయిన్ దారుణ వ్యాఖ్యలు !

Authored By aruna | The Telugu News | Published on: July 7, 2023, 8:00 pm

టాలీవుడ్ ఇండస్ట్రీలో జయం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది సదా. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సదా వరుసగా సినిమాలు చేసి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఎల్లో అవుతున్న ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం బుల్లితెరలు పరిశోధనలు జడ్జిగా వ్యవహరిస్తుంది అంతేకాకుండా సినిమాలో అవకాశాలు వస్తే కూడా నటిస్తూ వస్తోంది ఇటీవల తేజ సినిమాలు నటించింది కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది.

అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగిన ప్రశ్నకి సదా ఘాటుగా సమాధానం ఇచ్చింది. నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఎంత సంతోషంగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే ఫ్రీడం మొత్తం పోతుంది. నాకు వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం, జంతువులు అంటే ఎంతో ఇష్టం, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అడవి జంతువులతో కాలక్షేపం చేస్తుంటాను. పెళ్లి చేసుకుంటే ఇలాంటివన్నీ కుదరదు కదా, మన మనసుల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు.

Heroin Sadha comments on Hero

Heroin Sadha comments on Hero

కానీ ఆ అర్థం చేసుకునే మనిషి దొరకడం చాలా కష్టం. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్తున్నా వాళ్ళందరూ విడిపోతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్నాను, మొగుడికంటే పశువులు బెటర్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం సదా మాటీవీలో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తుంది. అప్పుడప్పుడు అడపా దడప్ప సినిమాలను నటిస్తు వస్తుంది.

aruna

No bio available for this author.

Tags :
    1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

    2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

    3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

    4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

    5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

    6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

    7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp