Heroine : ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఆ హీరోయిన్ లవ్ స్టోరీ గురించే మాట్లాడుకుంటున్నారు ! | The Telugu News

Heroine : ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఆ హీరోయిన్ లవ్ స్టోరీ గురించే మాట్లాడుకుంటున్నారు !

Heroine : తనీష్ తో మేం వయసుకు వచ్చాం సినిమాలో నటించిన భామ నీతి టేలర్ ఆ ఒక్క సినిమాతోనే అడ్రెస్ లేకుండాపోయింది. ఆ సినిమా వచ్చిన టైం లో టాలీవుడ్ కి మరో అందాల భామ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ క్రేజ్ దక్కించుకొవడం పక్కా అన్నట్టు చెప్పుకొచ్చారు కానీ అమ్మడు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే పెట్టా బేడా సర్ధేసింది. బాలీవుడ్ సినిమాల్లో కూడా రాణించాలని అనుకున్న నీఎతి టేలర్ అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. […]

 Authored By ramesh | The Telugu News | Updated on :23 November 2022,9:40 pm

Heroine : తనీష్ తో మేం వయసుకు వచ్చాం సినిమాలో నటించిన భామ నీతి టేలర్ ఆ ఒక్క సినిమాతోనే అడ్రెస్ లేకుండాపోయింది. ఆ సినిమా వచ్చిన టైం లో టాలీవుడ్ కి మరో అందాల భామ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ క్రేజ్ దక్కించుకొవడం పక్కా అన్నట్టు చెప్పుకొచ్చారు కానీ అమ్మడు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే పెట్టా బేడా సర్ధేసింది. బాలీవుడ్ సినిమాల్లో కూడా రాణించాలని అనుకున్న నీఎతి టేలర్ అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. ఫైనల్ గా అమ్మడు హిందీ సీరియల్స్ లో సెటిల్ అయ్యింది.

నీతి టేలర్ హిందీలో వరుస సీరియల్స్, వెబ్ షోస్ చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే తన కో యాక్టర్ పార్థ్ సమతాన్ తో ప్రేమలో పడిందని చెబుతున్నారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి పెయిర్ సూపర్ హిట్. కైసీ యే యారియాన్ 4 వీడియో క్లిప్ ఒకటి లీక్ అయ్యింది. అందులో పార్థ్ సమతాన్ తో నితి రెచ్చిపోయి మరి లిప్ లాక్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా వీరిద్దరి కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ కూడా కుదిరినట్టు ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ముంబై మీడియా నీతి టేలర్ లవ్ స్టోరీనే హైలెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారు. దక్షిణాది భామలకు ఇవన్ని కామనే.

heroine love story headlines in bollywood media

heroine love story headlines in bollywood media

నటిస్తున్న సీరియల్, సినిమాల్లో కో యాక్టర్ తో చనువుగా ఉండటం కామనే అయితే అది వారి మధ్య పర్సనల్ రిలేషన్ కి దారి తీస్తుందా అంటే అది మాత్రం వారి స్పెషల్ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. తప్పకుండా నీతి టేలర్ పార్ధ్ సమతాన్ లు ప్రేమించుకుంటున్నారని.. వారి క్లోజ్ నెస్ చూస్తుంటేనే ఆ విషయం అర్ధమవుతుందని అంటున్నారు. మరి ఈ విషయంపై నీతి టేలర్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. ఎలాగోలా వార్తల్లో ఉండాలనే కారణంతో కూడా కొందరు భామలు ఇలాంటి గిమ్మిక్కులు చేస్తుంటారు. తప్పకుండా నీతు ఈ విషయంపై స్పందించే తీరు మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ramesh

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...