Shankar : డైరెక్టర్ శంకర్ కి హీరోయిన్ బికిని ఫోటోలు.. కట్ చేస్తే చెల్లి పాత్ర ఇచ్చి షాక్ ఇచ్చాడు..!
ప్రధానాంశాలు:
Shankar : డైరెక్టర్ శంకర్ కి హీరోయిన్ బికిని ఫోటోలు.. కట్ చేస్తే చెల్లి పాత్ర ఇచ్చి షాక్ ఇచ్చాడు..!
Shankar : హీరోయిన్ ఛాన్స్ ల కోసం కొంతమంది భామలు నానా అవస్తలు పడాల్సి వస్తుంది. ఇప్పుడంటే డైరెక్ట్ గా ఇన్ స్టా గ్రాం లో గ్లామర్ షోలతో రెచ్చిపోతున్నారు. ఆడిషన్ కి వెళ్తే ఆన్ లైన్ లో వాటిని చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇలా కాదు. పర్సనల్ గా ఫోటోలు పంపించే వారు. వాటిని చూసి ఆడిషన్ కి పిలిచే వారు. ఆడిషన్ లో వారి పర్ఫార్మెన్స్ ని బట్టి ఆఫర్లు ఇస్తారు. ఐతే డైరెక్టర్ శంకర్ కి ఒక హీరోయిన్ ఏకంగా బికిని ఫోటోలు పంపించి షాక్ ఇచ్చింది.
డైరెక్టర్ శంకర్ తీసిన భారతీయుడు సినిమా ఆడిషన్ జరుగుతున్న టైం లో కస్తూరి తన ఆడిషన్ ఇచ్చింది. అయినా సరే డైరెక్టర్ శంకర్ ని ఇంప్రెస్ చేయాలని ఆమె బికిని ఫోటోలను పంపించిందట. ఐతే ఆ ఫోటోలు చూసి శంకర్ షాక్ అయ్యారట. ఐతే భారతీయుడు సినిమాలో హీరోయిన్ పాత్ర తనకే వస్తుందని భావించిన కస్తూరికి శంకర్ చెల్లి పాత్ర ఇచ్చి షాక్ ఇచ్చారు. శంకర్ అప్పటికే రంగీలా ఫేం ఊర్మిళకు ఆ ఛాన్స్ ఇచ్చారు.
Shankar ఏదో ఒక ఛాన్స్ అనుకుని..
శంకర్ సినిమాలో ఏదో ఒక ఛాన్స్ అనుకుని కస్తూరి భారతీయుడు సినిమాలో చెల్లి పాత్ర చేసింది. ఐతే ఆ పాత్ర తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. శంకర్ ఇచ్చిన హిట్ తో కస్తూరి అటు తమిళ్ ఇటు తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయ్యింది. ఐతే ఈమధ్య రీ ఎంట్రీ ఇచ్చి సీరియల్స్, వెబ్ సీరీస్ లను చేస్తుంది కస్తూరి.
డైరెక్టర్ గా శంకర్ మీద తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది కస్తూరి.ఐతే ఈమధ్య తమిళ తెలుగు అనే చర్చల్లో తమిళనాడులో ఉంటున్న తెలుగు వాళ్ల మీద ఆమె అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.