Categories: EntertainmentNews

Jr NTR : బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్‌‌కు లాభమా.. నష్టమా?

Jr NTR : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇదే మాట గత మూడేళ్లగా వినిపిస్తోంది.కానీ ఇప్పటివరకు కనీసం అతిథి పాత్రలో కూడా అతను కనిపించలేదు.దీంతో నందమూరి అభిమానులు తమ యువహీరో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Mokshagna : మోక్షజ్ఞ రాకతో యంగ్ టైగర్ తగ్గడు..

మోక్షజ్ఞ సినిమాల్లో అడుగుపెట్టినా వెంటనే మైలేజ్ అయితే రాదు.. ఎందుకంటే ఒక్కసినిమాతోనే ఎవరికి నటనపై పెద్దగా గ్రిప్ రాదు. జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదగడానికి మూడు నుంచి నాలుగు సినిమాలు చేయాల్సి వచ్చింది. ఫ్యాక్షన్ బ్రాగ్రౌండ్‌లో వచ్చిన ఆది, సాంబ, సింహాద్రి వంటి సినిమాలతో ఎన్టీఆర్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు.

How Jr NTR is Effected With Nandamuri Mokshagna Entry

ఇక మోక్షజ్ఞ ఎటువంటి సినిమాలు ఎంపిక చేసుకుంటాడన్నది ముందు తెలియాల్సి ఉంది. తండ్రి లాగే పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తాడా.. లేదా ముందు క్లాస్, లవర్ బాయ్‌లాగా కనిపించి ఆ తర్వాత మాస్ టచ్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ప్రస్తుతం అమెరికాలో నటనా, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.ఇక కెమెరా ఫియర్ పోయాక అతను వెండితెరపై కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే బాలయ్య బాబు తనయుడి ఎంట్రీ కోసం మంచి స్టోరీలు రెడీ చేయిస్తున్నారట..

అయితే,మోక్షజ్ఞ ఎంట్రీతో జూనియర్ క్రేజ్ అస్సలు పడిపోదని అంటున్నారు. అతనికే ప్లస్ అవుతుందని అనే వారు లేకపోలేదు. ఎందుకంటే యంగ్ టైగర్ క్వాలిటీస్..అతని నటనకు ఎక్కడా రీమార్క్ లేదు. ఫైటింగ్, డ్యాన్స్, యాక్టింగ్ అన్నింటిలోనూ జూనియర్ నెంబర్ వన్. తన తమ్ముడు వచ్చినా వీరిద్దరికి గ్యాప్ చాలా ఉంటుంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్నప్పుడు బాలయ్య సినిమాలు చేసినా అన్నగారి క్రేజ్ తగ్గలేదు. తండ్రి కొడుకుల సినిమాలకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని అంటున్నారు.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

3 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

5 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

9 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

12 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

15 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago