Raising Raju : జబర్దస్త్ షో ప్రారంభం అయిన సమయంలో ఉన్నటువంటి టీమ్ లీడర్స్ లో కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఎక్కువ శాతం మంది వెళ్లి పోయారు. టీమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక్కరు సరిగా చేయకపోతే ఆ టీమ్ ని తొలగించడం.. లేదంటే ఒక టీంలో సరిగా కమెడియన్ చేయకపోతే తొలగించడం వంటివి చేస్తారు. హైపర్ ఆది టీం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. హైపర్ ఆది టీమ్ యొక్క పూర్తి పేరు హైపర్ ఆది రైజింగ్ రాజు. ఈ రైజింగ్ రాజుతో కలిసి హైపర్ ఆదికి ఒక టీం ని అప్పట్లో ఇవ్వడం జరిగింది.
రైజింగ్ రాజు ని పూర్తి గా పక్క కు పెట్టి హైపర్ ఆది తనదైన కామెడీ టైమింగ్ తో స్కిట్ లను చేస్తూ వస్తున్నాడు. స్కిట్ లో రాజుని పక్కకు పెడతాడేమో కానీ తన టీం పేరులో మాత్రం రైజింగ్ రాజుని హైపర్ ఆది అలాగే కొనసాగుతూ వస్తున్నాడు. అది అతనికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రైజింగ్ రాజు యొక్క పేరును వాడుకోవాల్సిన అవసరం హైపర్ ఆదికి అస్సలు లేదు. టీం లీడర్ గా ఆయనను తొలగించిన ఎవ్వరేమన్నారు, కానీ హైపర్ ఆది మంచి మనసుతో రైజింగ్ రాజుని కూడా తన టీం లీడర్ గా కొనసాగిస్తున్నాడు.
మల్లెమాల వారు ఇచ్చే వారితోషికం లో రైజింగ్ రాజుకి ఒక టీం లీడర్ అన్నట్లుగా మంచి వాటాను హైపర్ ఆది ఇస్తాడట. పైకి అవమానించినట్లుగా మాట్లాడిన ప్రతి ఒక్కరి పట్ల చాలా బాధ్యతాయుతంగా హైపర్ ఆది వ్యవహరిస్తాడని.. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడని ఆయన చుట్టూ ఉన్నవారు అంటున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే కచ్చితంగా నేనున్నాను అంటూ వారికి సహాయం చేస్తాడని.. అందుకే రైజింగ్ రాజు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాడని హైపర్ ఆది యొక్క సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. టీం లీడర్ గా రైజింగ్ రాజు మరింత కాలం కొనసాగడం ఖాయం.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.