Hello Brother : నాగార్జున హలో బ్రదర్ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా?

Hello Brother : మీరు నాగార్జున డబుల్ యాక్షన్ రోల్ లో నటించిన హలో బ్రదర్ సినిమా చూశారా? ఆ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. నాగార్జునకు కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా. అప్పట్లో సరికొత్త కథతో వచ్చిన సినిమా అది. ఇద్దరు ట్విన్స్ చిన్నప్పుడే విడిపోయి.. వేర్వేరు దేశాల్లో పెరిగినా.. వాళ్లిద్దరు ప్రవర్తించే విధానం కూడా ఒకే విధంగా ఉండటం.. ఇద్దరూ కలుసుకోవడం.. ఇలా వినూత్నంగా ఉంటాయి.ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఈవీవీతో నాగార్జున అంతకుముందే వారసుడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత హలో బ్రదర్ సినిమా తీశారు. కానీ.. వారసుడు సినిమా కన్నా కూడా హలో బ్రదర్.. సూపర్ డూపర్ హిట్ అయింది.

Hello Brother : మరి.. ఈ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి?

how senior ntr is connected with nagarjuna in hello brother movie

అయితే.. ఈ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఉంది. ఎలా అంటారా? నిజానికి.. ఇలాంటి కథతో సినిమా ఎప్పుడో వచ్చింది. అదే అగ్గి పిడుగు. 1964లోనే రిలీజ్ అయింది. ఆ సినిమాలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. బ్రహ్మ విఠలాచార్య డైరెక్టర్. అప్పట్లోనే ఆ సినిమా రికార్డులను తిరగరాసింది.అది కూడా సేమ్.. హలో బ్రదర్ సినిమా లాంటి స్టోరీనే. అంటే.. ఈవీవీ సత్యనారాయణ..

అగ్గి పిడుగు సినిమాను ప్రేరణగా తీసుకొని హలో బ్రదర్ కథ రాసుకొని ఉంటారు అని ఫిలిం నగర్ టాక్. అంతే కాదు.. జాకీచాన్.. ట్విన్స్ అనే సినిమాలో నటించారు. అది కూడా సేమ్ ఇలాంటి కథే. దీంతో.. ట్విన్స్, అగ్గి పిడుగు.. ఈ రెండు సినిమాను ప్రేరణగా తీసుకొని ఈవీవీ సత్యనారాయణ.. హలో బ్రదర్ కథ రాసుకొని ఉంటారు అని తెలుస్తోంది. ఏది ఏమైనా.. హలో బ్రదర్ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ అగ్గి పిడుగు సినిమాకు అలా లింక్ కుదిరిందన్నమాట.

Recent Posts

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

37 minutes ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

58 minutes ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

2 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

2 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

3 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

4 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

5 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

6 hours ago