
#image_title
Sreeleela : నందమూరి బాలకృష్ణ, శ్రీలీల తండ్రీకూతుళ్లుగా నటించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లు అద్భుతంగా పండాయి. ఇద్దరు కూడా సూపర్బ్ గా నటించారు. అంతే కాదు.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాలకృష్ణ, శ్రీలీల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా సినిమా సక్సెస్ అయిన తర్వాత శ్రీలీల ఏకంగా బాలకృష్ణనే ఇంటర్వ్యూ చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ రియల్ సెల్ఫ్ ఏంటి అనేది తెలిసింది. నేను నిజానికి పర్ ఫెక్షనెస్ట్. ఆ విషయంలో నన్ను చూసి చాలా భయపడతారు. సార్ కొట్టాడు.. తిట్టాడు అంటూ మీడియాలో మాట్లాడుతారు. కానీ.. నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. ఎవ్వరు ఏం రాసినా నేను అసలు ఆ జోలికే వెళ్లను. నేను ఏ సబ్జెక్ట్ మీద అయినా ఒకేసారి కూర్చొంటా. రెండో సారి మళ్లీ దాని మీద డిస్కస్ చేయడం ఉండదు. మా డ్యూటీ ఏంటో మేము చేసుకుంటూ వెళ్తాం అన్నారు.
భగవంత్ కేసరి సినిమాలో మీకు నచ్చిన డైలాగ్స్ చెప్పండి అంటే చంపుతావా.. చంపు అనే డైలాగ్ ఇష్టం అన్నారు బాలకృష్ణ. సందర్భానుచితంగా డైలాగ్స్ చెప్పాను అంటాడు బాలకృష్ణ. ఈ సినిమాలో అన్నీ అద్భుతం.. సెంటిమెంట్స్ కూడా సూపర్ అంటాడు బాలకృష్ణ. నీ పాత్ర గురించి కూడా చెప్పాలి. అసలు నా గురించి నీకు ఏం తెలుసు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చాక అంటే.. మిమ్మల్ని చూసి కొంచెం భయపడ్డాను. కొంచెం భయపడ్డా అంటుంది. కానీ.. ఒక్కసారి మీతో మాట్లాడాక ఆ భయం పోయింది అంటుంది శ్రీలీల. మరి అనిల్ రావిపూడి కథ చెప్పగానే నువ్వు ఏం అనుకున్నావు అంటే.. ప్రతి స్క్రిప్ట్ కన్నా నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. హాంట్ చేసింది అని చెప్పుకొచ్చింది శ్రీలీల. నాకు అనిపించింది వెంటనే ఈ సినిమా చేయాలని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.
నా సినిమాలు అన్నీ ఒక డిజైన్ గా ప్రతి ఒక్కరు మలిచేస్తారు. డీవోపీ కావచ్చు.. ఫైట్స్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ అద్భుతంగా డిజైన్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. నేను పాట పాడటం కూడా బాగుంది. పైసా వసూల్ లో మొత్తం పాట పాడాను. ఇది ఒక లైన్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాను. కాజల్, శ్రీలీల అభిమానులు, నా అభిమానులు అందరూ ఈ సినిమా చూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మన సినిమాలను ఎక్కడెక్కడో చూస్తున్నారు. నా సినిమా మాత్రం థియేటర్ కు వెళ్లే చూడాలి. పంచభక్ష పరమాన్నంలా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా వచ్చే సినిమా. థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.