Hyper Aadi And Auto Ram Prasad Special Skit in Sridevi Drama Company
Hyper Aadi – Ram Prasad : శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే ఆది రాం ప్రసాద్ ఇద్దరే గుర్తుకు వస్తారు. ఒకప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే సుధీర్ గుర్తుకు వచ్చేవాడు. కానీ సుధీర్ స్టార్ మాలోకి వెళ్లిన తరువాత శ్రీదేవీ డ్రామా కంపెనీ మొత్తానికి హైపర్ ఆది, రాం ప్రసాద్ తమ చేతుల్లోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. సుధీర్ స్థానంలో యాంకర్ రష్మీ వచ్చి చేసింది. సుధీర్ స్థాయిలో రష్మీ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. షోను నడిపిస్తోంది. ఇక తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో అదిరిపోయింది. ఇందులో కాన్సెప్ట్ కొత్గా అనిపించింది.
భార్యలు వదిలేసిన భర్తలు, భర్తలను విడిచి వెళ్లిన భార్యలు అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటే.. ఈ ఎపిసోడ్‌కు సుధీర్ బాబు గెస్టుగా వచ్చాడు. తన కొత్త సినిమా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రమోషన్స్ కోసం ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీకి వచ్చాడు. ఇక స్కిట్లో భాగంగా ఆది, రాం ప్రసాద్ ఇలా తన గ్యాంగ్ అంతా కూడా చెడ్డీలు వేసుకుని నిల్చున్నారు. అర్దనగ్న ప్రదర్శన చేసినట్టుగా రెడీగా ఉన్నారు. వీరంతా కలిసి రెజ్లింగ్ పోటీలు పెట్టుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ అంటూ అందరూ తన్నుకున్నారు.
Hyper Aadi And Auto Ram Prasad Special Skit in Sridevi Drama Company
ఇక ఇందులో ఆది చేసిన ఫన్ అందరినీ నవ్వించేసింది. మరోవైపు రాం ప్రసాద్ వింతగా ఫైట్ చేశాడు. దీన్ని ఫైటింగ్ అంటారా? అంటూ పరువుతీసేశాడు ఆది. మొత్తానికి వీరి ఫైటింగ్స్ చూసి సదాతో పాటు అక్కడికి వచ్చిన సుధీర్ బాబు కూడా పగలబడి నవ్వేశాడు. ఇదే ప్రోమోలో పొట్టి నరేష్ తన విరహ వేదనను చూపించాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనను ఎలా మోసం చేసిందో వివరిస్తూ పర్ఫామెన్స్ చేశాడు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.