Hyper Aadi – Ram Prasad : అర్దనగ్నంగా నిల్చున్న ఆది, రాం ప్రసాద్.. తెగ నవ్వించేశారుగా

Authored By aruna | The Telugu News | Published on: September 10, 2022, 1:00 pm

Hyper Aadi – Ram Prasad : శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే ఆది రాం ప్రసాద్ ఇద్దరే గుర్తుకు వస్తారు. ఒకప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే సుధీర్ గుర్తుకు వచ్చేవాడు. కానీ సుధీర్ స్టార్ మాలోకి వెళ్లిన తరువాత శ్రీదేవీ డ్రామా కంపెనీ మొత్తానికి హైపర్ ఆది, రాం ప్రసాద్ తమ చేతుల్లోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. సుధీర్ స్థానంలో యాంకర్ రష్మీ వచ్చి చేసింది. సుధీర్ స్థాయిలో రష్మీ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. షోను నడిపిస్తోంది. ఇక తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో అదిరిపోయింది. ఇందులో కాన్సెప్ట్ కొత్గా అనిపించింది.

భార్యలు వదిలేసిన భర్తలు, భర్తలను విడిచి వెళ్లిన భార్యలు అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటే.. ఈ ఎపిసోడ్‌కు సుధీర్ బాబు గెస్టుగా వచ్చాడు. తన కొత్త సినిమా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రమోషన్స్ కోసం ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీకి వచ్చాడు. ఇక స్కిట్లో భాగంగా ఆది, రాం ప్రసాద్ ఇలా తన గ్యాంగ్ అంతా కూడా చెడ్డీలు వేసుకుని నిల్చున్నారు. అర్దనగ్న ప్రదర్శన చేసినట్టుగా రెడీగా ఉన్నారు. వీరంతా కలిసి రెజ్లింగ్ పోటీలు పెట్టుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ అంటూ అందరూ తన్నుకున్నారు.

Hyper Aadi And Auto Ram Prasad Special Skit in Sridevi Drama Company

Hyper Aadi And Auto Ram Prasad Special Skit in Sridevi Drama Company

ఇక ఇందులో ఆది చేసిన ఫన్ అందరినీ నవ్వించేసింది. మరోవైపు రాం ప్రసాద్ వింతగా ఫైట్ చేశాడు. దీన్ని ఫైటింగ్ అంటారా? అంటూ పరువుతీసేశాడు ఆది. మొత్తానికి వీరి ఫైటింగ్స్ చూసి సదాతో పాటు అక్కడికి వచ్చిన సుధీర్ బాబు కూడా పగలబడి నవ్వేశాడు. ఇదే ప్రోమోలో పొట్టి నరేష్ తన విరహ వేదనను చూపించాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనను ఎలా మోసం చేసిందో వివరిస్తూ పర్ఫామెన్స్ చేశాడు.

aruna

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp