Hyper Aadi : జబర్దస్త్ పవిత్ర పరువుతీసిన ఆది.. రాం ప్రసాద్ కూడా తగ్గటే!
Hyper Aadi : హైపర్ ఆది కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన పంచులతో దూసుకుపోతుంటాడు. తన టీమ్‌లోకి ఎవరూ వచ్చిన ఆది వదిలిపెట్టకుండా పంచులు వేస్తుంటాడు. తన స్కిట్‌లో వచ్చే అమ్మాయిలపై భారీ కౌంటర్స్ వేస్తాడు.అయితే జబర్దస్త్‌లో కనిపిస్తున్న పవిత్ర ఇటీవల తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలుచేస్తుంది. జబర్దస్త్ జడ్జి రోజా కూడా కొన్ని స్కిట్స్‌లో పవిత్ర ఫార్ఫామెన్స్‌ను మెచ్చుకుంది. అయితే తాజాగా పవిత్ర హైపర్ ఆది స్కిట్‌లో కనిపించింది. ఇంకేముంది ఆది […]
Hyper Aadi : హైపర్ ఆది కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన పంచులతో దూసుకుపోతుంటాడు. తన టీమ్‌లోకి ఎవరూ వచ్చిన ఆది వదిలిపెట్టకుండా పంచులు వేస్తుంటాడు. తన స్కిట్‌లో వచ్చే అమ్మాయిలపై భారీ కౌంటర్స్ వేస్తాడు.అయితే జబర్దస్త్‌లో కనిపిస్తున్న పవిత్ర ఇటీవల తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలుచేస్తుంది. జబర్దస్త్ జడ్జి రోజా కూడా కొన్ని స్కిట్స్‌లో పవిత్ర ఫార్ఫామెన్స్‌ను మెచ్చుకుంది.
అయితే తాజాగా పవిత్ర హైపర్ ఆది స్కిట్‌లో కనిపించింది. ఇంకేముంది ఆది ఆమెపై పంచుల వర్షం కురిపించారు. అదే స్కిట్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన రామ్‌ప్రసాద్ కూడా పవిత్రపై పంచ్‌లతో చెలరేగిపోయాడు. స్కిట్‌లో భాగంగా రామ్ ప్రసాద్, ఆదిలు ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్తారు. అక్కడికి పరదేశి, పవిత్ర కూడా వస్తారు.
Hyper Aadi : పవిత్ర పరువుపాయే..
Hyper Aadi : అప్పుడు పవిత్ర.. ఈ రైలు నా ముఖం మీదకెళ్లి వెళితే పచ్చడి పచ్చడి అవుతుందా అని అడుగుతుంది. అప్పుడు ఆది.. ఒక్కసారి పైనుంచి పోయిన నువ్వే అంత భయపడితే.. ఫస్ట్ టైమ్ మాకు ఎంత భయం ఉండాలి.. ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అని అంటాడు. ‘మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు.. మా ఇంట్లో పని మనిషి జీతం ఎంత ఇస్తానో తెలుసా.. 12 వేలు’ అని పవిత్ర డైలాగ్ చెబుతుంది.. దీనికి ఇంతకు ముందు మీకు ఎంత ఇచ్చేవారు అని రామ్ ప్రసాద్ కౌంటర్ వేస్తాడు.