Anasuya : స్టేజ్ మీదే అది అడిగేశారు.. అనసూయపై ఆది, సుధీర్ కన్ను.. వీడియో !

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 28, 2021, 3:20 pm

anasuya సుడిగాలి సుధీర్ Sudigali Sudher, హైపర్ ఆది Hyper Aadi కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి వేసే స్కిట్లు జనాల్లోకి బాగా వెళ్తున్నాయి. స్పెషల్ స్కిట్లలో ఆది ఎప్పుడూ కూడా సుధీర్‌ను ఇన్వాల్వ్ చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే.

Hyper Aadi And Sudheer Fun With anasuya

Hyper Aadi And Sudheer Fun With anasuya

వచ్చే వారం ప్రసారం కాబోతోన్న జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. అది పవన్ కళ్యాణ్ Pawan kalyan బర్త్ డే స్పెషల్‌గా రాబోతోంది.

స్టేజ్ మీదే అది అడిగేశారు.. అనసూయపై ఆది, సుధీర్ కన్ను! anasuya

 

Hyper Aadi And Sudheer Fun With anasuya

Hyper Aadi And Sudheer Fun With anasuya

ఆ ఎపిసోడ్‌లో ఆది, సుధీర్ ఇద్దరూ కలిసి గబ్బర్ సింగ్ గెటప్‌లో వచ్చేశారు. ఆ గెటప్పుల్లో వచ్చినా కూడా ఆదికి మాత్రం అనసూయ మీద కన్ను పడకుండా ఉండలేదు. అయితే ఈ సారి ప్రత్యేకంగా సుధీర్ కూడా అనసూయ anasuya మీద కన్నేశారు. అనసూయ anasuya ను ఆది హగ్గు ఇవ్వమని బతిమాలాడాడు. నాక్కూడా అని సుధీర్ కూడా మధ్యలోకి దూరాడు.

Hyper Aadi And Sudheer Fun With anasuya

Hyper Aadi And Sudheer Fun With anasuya

 

దీంతో ఆదికి చిర్రెత్తుకొచ్చింది. అక్కడ (ఢీ)నీకు ఒకరు ఉన్నారు కదా? అక్కడికి వచ్చినప్పుడు నేను అడిగితే నీకు ఎలా ఉంటుంది? అని సుధీర్ మీద ఆది ఫైర్ అయ్యాడు. ఏం కాదులే అన్నట్టుగా సుధీర్ సైగ చేసేశాడు. కానీ ఆదికి హగ్గు ఇచ్చిన అనసూయ anasuya.. సుధీర్ పరువు తీసేసింది. సుధీర్‌ను కాకుండా రాడ్డును హగ్ చేసుకుని వెళ్లిపోయింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp