Hyper Aadi : ఛీ ఛీ.. ఎంత మాట అన్నాడు .. జబర్దస్త్ కొత్త యాంకర్ పై బూతు కామెంట్ చేసిన హైపర్ ఆది !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 21, 2022, 8:20 pm

Hyper Aadi : బుల్లితెరలో నంబర్ వన్ షో గా దూసుకెళ్తుంది జబర్దస్త్. షో ప్రారంభం పై దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తున్న సరే జబర్దస్త్ షో టాప్ టీఆర్పి రేటింగ్ పొజిషన్లో ఉంది. ఇప్పటికీ దీనికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ అంతలా పెరగటానికి ముఖ్య కారణం హైపర్ ఆది అని జనాలు అనుకుంటున్నారు. ఫ్యామిలీ మొత్తం జబర్దస్త్ షో ని కలిసి చూడలేరు. ఎందుకంటే వాళ్లు మాట్లాడే వల్గర్ మాటలు డబల్ మీనింగ్ బూతు పదాలను పిల్లలు ఉంటే చెడిపోయే ప్రమాదం ఉంది. కానీ యువత మాత్రం ఫోన్లో యూట్యూబ్లో స్కిట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అయితే రీసెంట్ గా మల్లెమాల జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది తనలోని రసికుడను బయటకు తీసుకొస్తూ కొత్త యాంకర్ సౌమ్యరావు పై పచ్చి బూత్ కామెంట్ చేశాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. హైపర్ ఆది స్కిట్లో భాగంగా తనదైన స్టైల్ పంచులు వేస్తూ నవ్విస్తాడు. యాంకర్ పై పంచెస్ వేస్తూ తనలోని టాలెంట్ను బయటికి తీసుకొస్తూ నవ్వించడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలోనే జడ్జ్ కృష్ణ భగవాన్ ఈ ప్రపంచంలో అందరూ మరణిస్తే మీరు మాత్రమే ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు.

hyper aadi punches on anchor Sowmya

hyper aadi punches on anchor Sowmya

దీంతో హైపర్ ఆది ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా మేమిద్దరమే ఉంటే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాం. వరుసగా ఒకరి తర్వాత ఒకరిని కంటూనే ఉంటామని చెప్పుకొచ్చాడు దీంతో హైపర్ ఆది చేసిన కామెంట్ కి ఎలా స్పందించాలో తెలియక సౌమ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ సిగ్గుతో నవ్వుతూ లైట్ తీసుకుంటుంది. ఇలాంటి చెత్త జోక్ ఎలా వేసావ్ అని తిట్టుకొని ఉంటుంది. దీంతో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది. ఆదికి ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్త కాదు అంతకుముందు సుధీర్ రష్మి డబల్ మీనింగ్ డైలాగులతో పంచెస్ వేసేవాడు. ఇప్పుడు కొత్త యాంకర్ సౌమ్య పై కూడా కామెంట్లు చేయడం మొదలు పెట్టాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp