
Hyper Aadi : భూమికతో శేఖర్ మాస్టర్ సీక్రెట్ ఎవ్వారం బయటపెట్టిన హైపర్ ఆది..!
Hyper Aadi : ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న టీవీ షోలలో ఢీ ఒకటి. ఈ డ్యాన్స్ షో బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది.శేఖర్ మాస్టర్, ప్రణీత జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోకి ఆదరణ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. అయితే షోలో శేఖర్ మాస్టర్ చేసే సందడి అందరికి వినోదం పంచుతుంటుంది. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్ మరోవైపు డాన్స్ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నాడు. హీరోయిన్ ప్రణతితో కలిసి శేఖర్ మాస్టర్ జడ్జ్ గా ఢీ షోకి వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ బండారం బయటపెట్టాడు హైపర్ ఆది. ఆయన ఫోన్ కొట్టేసి ఆ సక్రెట్స్ అన్ని బయటపెట్టాడు.
ఇందులో హీరోయిన్లతో టచ్‌లో ఉన్నట్టు వెల్లడించాడు. హీరోయిన్ భూమిక నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్ ఉన్నాయట. వరుసగా వస్తూనే ఉందట. ఏంటీ సామీ ఇది అని ప్రశ్నించాడు ఆది. దీనికి శేఖర్ మాస్టర్ నుంచి సమాధానం లేదు. మరోవైపు శేఖర్ మాస్టర్ ఫోన్ చేసిన డాటా తీస్తే, నందిత, ప్రియమణి, పూర్ణ, శ్రద్ధా దాస్, ప్రణీత లకు ఫోన్లు చేశాడట శేఖర్ మాస్టర్. అయితే ప్రణీత జడ్జ్ అని భావించగా, ఆమె కాదని, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అని చెప్పడం విశేషం. ఇక శేఖర్ మాస్టర్ రోజూ ఏం చేస్తాడో కూడా ఫోన్‌లో ఉందట. 15 మినిట్స్ వాకింగ్, అర్థగంట ట్రెకింగ్ అని, మరో అరగంట ఇంకేదో ఇంగ్ ఉందని హైపర్ ఆది చెప్పి అందరిలో అయోమయం కలిగించాడు. ఆ తర్వాత డ్యాన్సింగ్ అని చెప్పాడు.
Hyper Aadi : భూమికతో శేఖర్ మాస్టర్ సీక్రెట్ ఎవ్వారం బయటపెట్టిన హైపర్ ఆది..!
మొత్తానికి శేఖర్ మాస్టర్ ఫోన్ లోని సీక్రెట్స్ అని బయటపెట్టిన హైపర్ ఆది ఒక్కసారిగా ఆయనకు గుండెలు గుబేల్ మని అనిపించాడు. ఇదే క్రమంలో హైపర్ ఆది ఫోన్ శేఖర్ మాస్టర్‌కి దొరకడంతో అందులో గుట్టు బయటపెట్టాడు. రసిక రాణితో, జింగిడి జ్యోతితో చాట్ చేశాడట. అందులో ఏముందో చెప్పి రచ్చ లేపాడు శేఖర్ మాస్టర్. దెబ్బకి ఆయన వద్దకు వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు ఆది. కామెడీ కోసం చేసిన ఈ స్కిట్ నవ్వులు పూయించింది. చివర్లో జడ్జ్ ప్రణీతని ఆడుకున్నాడు యాంకర్ నందు. ఆమెచేత ఓ వ్యాఖ్యం చెప్పించాడు. కప్ప పక్కన కుంప, కుంప పక్కన కప్ప` అని కంటిన్యూగా చెప్పాలి. దీంతో ప్రారంభంలో తడబడిన ప్రణీత రెండో సారి చెప్పి దానిని రిపీట్ గా వేసుకోవాలని చెప్పి వినోదం పంచింది. మొత్తానికి ఈ స్కిట్ నవ్వులు పంచింది
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్‌చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్‌లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…
This website uses cookies.