Hyper Aadi Roja Home Tour Skit In Jabardasth
Hyper Aadi : బుల్లితెరపై మొదటిసారిగా ఇలాంటిది జరిగింది. యూట్యూబ్‌లో ప్రస్తుతం హోం టూర్ అనే టాపిక్ ఎంతో ట్రెండింగ్‌లో ఉంటుంది. సెలెబ్రిటీల ఇంటి గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే ఎమ్మెల్యే రోజా, జబర్దస్త్ జడ్జి అయిన రోజా హోం టూర్ చేస్తే ఎలా ఉంటుంది.. అది కూడా తన స్కిట్లో భాగంగా ఆది చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రోజా మీద ఆది దారుణంగా పంచులు వేశాడు. గుమ్మం చూశావా? ఎంత విశాలంగా ఉందో అని రోజా అంటుంది. మీరు వెళ్లాలంటే ఆ మాత్రం విశాలంగా ఉండాలని భారీకాయం మీద కౌంటర్లు వేశాడు ఆది. అలా రోజా మీద నాన్ స్టాప్‌గా పంచులు పడుతూనే వచ్చాయి. అయితే రోజా తన ఇంటిని మొత్తం చూపించింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటూ చూపించింది.
Hyper Aadi Roja Home Tour Skit In Jabardasth
అయితే ఫస్ట్ ఫ్లోర్‌లోని వంటగదిని రోజా చూపించింది. అయితే తనకు ఎంతో ఇష్టమైన గది అంటూ పూజ గదిని చూపించింది. ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు రోజూ ఇక్కడే దండం పెట్టుకుని వస్తాను అంటూ రోజా చెప్పుకొచ్చింది. ఈ పూజ గది తరువాత తన బెడ్రూం అంటే ఇష్టమని రోజా అది కూడా చూపించింది. మొత్తానికి రోజా హోం టూర్ స్కిట్ మాత్రం అదిరిపోయింది.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.