Hyper Adhi : హైపర్ ఆది వేసే సెటైర్లు, పంచులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది జబర్దస్త్ షో అయినా, ఇంకేదైనా స్పెషల్ ఈవెంట్ అయినా కూడా ఆది పద్దతి మాత్రం మారదు. అలా మొత్తానికి తన పంచ్‌లతో రెచ్చిపోతోంటాడు. అయితే ఈ డిసెంబర్ 31 స్పెషల్ షోను చేసేందుకు మల్లెమాల టీం ముందుకు వచ్చింది. ఇందు కోసం వరుణ్ సందేష్, వితికా షేరులను తీసుకొచ్చారు.
పెళ్లాం వద్దు పార్టీ ముద్దు అనే పేరుగా డిసెంబర్ 31 పార్టీని చేసుకుంటున్నట్టుగా ఓ కాన్సెప్ట్‌తో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో వరుణ్ సందేష్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాలి. కానీ భార్య వితిక మాత్రం అందుకు ఒప్పుకోదు. నన్ను పార్టీకి తీసుకెళ్లేందుకు వాళ్లు వస్తున్నారు అని భార్యకు భయపడుతున్నట్టుగా వరుణ్ సందేష్ తెగ నటించేస్తాడు.
అయితే హైపర్ ఆది, రాం ప్రసాద్ గ్యాంగ్ ఇలా అందరూ వస్తారు. అంతా రెడీగా ఉంది.. బండెక్కితే తీసుకెళ్తాం అని వరుణ్ సందేష్‌ను అడుగుతారు. ఏంటి చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? బండెక్కితే తీసుకెళ్తామని అంటున్నారు. పెళ్లైంది.. పర్మిషన్‌లు తీసుకోవాలి.. ఎన్నెన్నో ఉంటాయి.. మీకు పెళ్లి కాలేదు కాబట్టి తెలియదు అని వితిక షేరు అంటుంది. మాకు పెళ్లే కాలేదు.. అని ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు. పెళ్లే కాలేదు.. మిగతావన్నీ అయిపోయాయ్ అన్నట్టుగా ఆది రెచ్చిపోయాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.