Jabardasth Varsha : అమ్మాయా? కాదా?.. వర్ష పరువుతీసిన ఇమాన్యుయల్ తల్లి

Authored By Sam C | The Telugu News | Published on: March 1, 2022, 10:00 am

Jabardasth Varsha : బుల్లితెర‌పై క్రేజీ జంట‌ల‌లో వ‌ర్ష‌- ఇమ్మాన్యుయేల్ జంట ఒక‌టి. సుడిగాలి సుధీర్- రేష్మీ జంట త‌ర్వాత మ‌ళ్లీ అఅంతా క్రేజ్ అందుకున్న జంట వ‌ర్ష‌- ఇమ్మాన్యుయేల్. ఈ జంట సోష‌ల్ మీడియ‌తో పాటు బుల్లితెర‌పై చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య ఇమ్మాన్యుయేల్, వర్ష గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది.రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి.

Jabardasth Varsha : వ‌ర్ష ప‌రువు పోయిందిగా..

వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ ఇద్ద‌రి హ‌ధ్య ఏం లేక‌పోయిన కూడా వారిద్డ‌రి ఏదో ఉందనే భ్రమతోనే అభిమానులు తెగ ర‌చ్చ చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో వ‌ర్ష‌- ఇమ్మాన్యుయేల్ చేస్తున్న ర‌చ్చ‌మాములుగా లేదు. ప్ర‌తి కామెడీ షోలోను వీరిద్ద‌రు తెగ సంద‌డి చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇమ్మాన్యుయేల్ తెగ సైటైర్స్ వేసింది. ఊళ్లో మ‌న గురించి అంతా ఏమ‌నుకుంటున్నారు అని అడ‌గ‌గా, నువ్వు క్లారిటీ ఇస్తేనేగా, వర్ష అమ్మాయా కాదా అని అడుగుతుంది. దీంతో న‌వ్వులు పూస్తాయి.

immanuel satires on Jabardasth Varsha

immanuel satires on Jabardasth Varsha

అంద‌రు ప్రేమ‌గా త‌ల‌పై ఇలా ఉంటారు. నువ్వు అలా అన‌లేదేంటి అని ఇమ్మూ అన‌గా, అంటే ఉన్న‌వి కూడా ఊడిపోతాయేమో అని పంచ్ వేస్తుంది. మొత్తానికి త‌ల్లి,కొడుకుల మ‌ధ్య ఫన్ ఆస‌క్తిక‌రంగా సాగింది. అయితే ఇమ్మాన్యుయేల్, వర్షల మధ్య ఏదో నడుస్తుందని చాలా వార్తలే వస్తున్నాయి. పైగా వర్ష కూడా తనకు ఇమ్ము అంటే యిష్టమంటూ హొయలు పోతుంది. ఈ ఇద్దరి రిలేషన్ మీదే ప్రోమోలు కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారుతుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp