Sudigali Sudheer : ఆ విషయంలో అల్లు అర్జున్ దేనికి పనికిరాడు .. సుడిగాలి సుధీర్ ని పైకెత్తేసిన ఫ్యాన్స్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : ఆ విషయంలో అల్లు అర్జున్ దేనికి పనికిరాడు .. సుడిగాలి సుధీర్ ని పైకెత్తేసిన ఫ్యాన్స్ ..!

Sudigali Sudheer : ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా ఫాన్స్ ఉంటారు. వాళ్ల స్థాయికి తగ్గట్టే ఉంటారు. కానీ ఎటువంటి సహాయం లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ ఆ తర్వాత తన టాలెంట్ తో వెండితెరపై కూడా నటిస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 November 2022,9:40 pm

Sudigali Sudheer : ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా ఫాన్స్ ఉంటారు. వాళ్ల స్థాయికి తగ్గట్టే ఉంటారు. కానీ ఎటువంటి సహాయం లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ ఆ తర్వాత తన టాలెంట్ తో వెండితెరపై కూడా నటిస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరో కి కూడా అంత ఫాలోయింగ్ ఉండదు.

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోల్ ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోన్ లో మీకు ఈ ఇద్దరిలో ఎవరు అంటే ఇష్టం ఓపెన్ గా చెప్పండి అంటూ క్రియేట్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా 69% మంది సుడిగాలి సుదీర్ కి ఓటు వేశారు. కేవలం 31 శాతం మాత్రమే అల్లు అర్జున్ కి ఓటు వేశారు. ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయిన నువ్వు ఇలాంటి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నావు. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుడిగాలి సుదీర్ నీ కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాడు.

in these matter Sudigali Sudheer is better than Allu Arjun

in these matter Sudigali Sudheer is better than Allu Arjun

అంతేకాదు టాలీవుడ్ లో యంగ్ హీరోస్ కన్నా సుడిగాలి సుదీర్ కే క్రేజ్ ఎక్కువ. ఇతను ఒక్క మాట అంటే చాలు ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తారు. రష్మి సుదీర్ ని కాకుండా వేరే ఎవరిని చేసుకున్న ఒప్పుకునేది లేదు సహించేది లేదంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు సుధీర్ అభిమానులు. ఏది ఏమైనా సరే సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇలా మరింత ముదిరితే రానున్న రోజుల్లో సొంత ఫాన్స్ తోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు దీంతో ఆ పోల్ పర్సంటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది