
Interesting news about Sai dharam tej and colours swathi
Colours Swathi : ఒకప్పుడు యాంకర్ అంటే న్యూస్ చదివే వాళ్ళే అనుకునేవాళ్లు. కానీ మా టీవీలో కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. ముద్దు ముద్దు మాటలతో సరదా కబుర్లు చెబుతూ ఆ షో ని సక్సెస్ఫుల్గా రన్ చేసింది. బుల్లితెరపై ఆ షో సక్సెస్ కావడంతో అప్పటినుంచి ఆమెను కలర్స్ స్వాతి అని పిలుస్తున్నారు. ఈ షో తర్వాత స్వాతి నేరుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ నటించిన ‘ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ‘ సినిమాలో త్రిష చెల్లెలుగా నటించి మెప్పించింది.
ఆ తర్వాత నానితో ‘ అష్టాచమ్మా ‘ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం లో కూడా నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో స్వాతి విడాకులపై జోరుగా ప్రచారం జరిగింది. దీనికి స్వాతి విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే చాలా ఏళ్ల తర్వాత స్వాతి ‘ మంత్ ఆఫ్ మధు ‘ అనే సినిమాలో నటించారు.
Interesting news about Sai dharam tej and colours swathi
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కలర్స్ స్వాతి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా స్వాతి సాయి ధరంతేజ్ కు స్టేజి మీదే ముద్దు పెట్టారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరూ కాలేజీ రోజుల్లో నుంచి మంచి స్నేహితులని తర్వాత తెలిసింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ స్వాతిని స్వాతి గాడు అని పిలిచేవారట. ఈ చనువుతోనే సాయిధరమ్ తేజ్ ని కలర్స్ స్వాతి ముద్దు పెట్టుకోవడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా నడుస్తుంది.
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
This website uses cookies.