
Ramya Krishnan in pushpa 2
Ramya Krishnan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ పుష్ప ‘ సినిమా దేశమంతటా ఎటువంటి క్రేజ్ ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దీంతో ఈ సినిమాకి మరింత ఆదరణ పెరిగింది. ప్రస్తుతం సినీ ప్రేమికులంతా పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప తో బాగా క్రేజ్ అందుకున్న సుకుమార్ పుష్ప 2 తో మరింత క్రేజ్ ను తెచ్చుకోవాలని భారీ బడ్జెట్లో చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నారు.
పుష్ప 1 కి మించి పుష్ప 2 ఉండేలా సుకుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొదటి పార్ట్ లో ఉన్న నటులు రెండవ పార్ట్ లో కూడా ఉంటారని తెలుస్తుంది. అయితే వీళ్ళతోపాటు బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని, ఇక అది సర్ప్రైజ్ అని, డైరెక్ట్ గా తెరపైనే ఆమెను చూపించబోతున్నారని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. పుష్ప 1 తో ఇండియాని ఊపేసిన సుకుమార్ పుష్ప 2 తో గ్లోబస్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2ని సైతం ఆస్కార్ కు నామినేట్ చేసేలా సుకుమార్ సినిమాలో కొన్ని మార్పులను చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ramya Krishnan in pushpa 2
అయితే పుష్ప 2 లోకి మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణను కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పాత్ర కోసం చాలామంది సెలబ్రిటీలను సెలెక్ట్ చేసారు. కానీ కళ్ళల్లో గాంబీర్యం, మాటల్లో పొగరు కనిపించేలా ఉండే రమ్యకృష్ణ అయితేనే ఈ పాత్రకు బాగా సెట్ అవుతారని తెరపై అల్లు అర్జున్, రమ్యకృష్ణ సీన్లు అదిరిపోతాయని ఫోన్ న్యూస్ సినీ ఇండస్ట్రీలో ప్రచారం అవుతుంది. అయితే దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నిజంగా రమ్యకృష్ణ ఈ సినిమాలో కనిపిస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం లో ఎటువంటి సందేహం లేదని అంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే పుష్ప టీం స్పందించాల్సి ఉంటుంది.
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
This website uses cookies.