Intinti Gruhalakshmi Kasthuri : 48 ఏళ్ల వయసులోనూ క్లీవేజ్ షో చేస్తున్న బ్యూటీ.. చూస్తే కుర్రాళ్ల మతులు పోవాల్సిందే..!!

Authored By mallesh | The Telugu News | Published on: May 21, 2022, 1:30 pm

Intinti Gruhalakshmi Kasthuri : సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమలహాసన్ భారతీయుడు సినిమాతో అందరినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. భక్తిరస చిత్రంలోనూ అందాలను ఆరబోసింది. ఆ తర్వాత కూడా అనేక తమిళ సినిమాల్లో అవకాశాలను సాధించింది. అయితే తెలుగులో పెద్ద బ్రేక్ రాకపోవడంతో ఇతర భాషలకు ప్రాధాన్యం ఇచ్చింది.ప్రస్తుతం కస్తూరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఈ మేరకు తెలుగు టీవీ సీరియళ్లలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో తన అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇందులో మధ్య తరగతి గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయిందనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం కస్తూరి వయసు 48 ఏళ్లు. అయితే ఈ వయసులోనూ కస్తూరి క్లీవేజ్ షోలతో కుర్రాళ్ల మతులను పోగొడుతోంది.సినిమాల్లో మంచి ఛాన్సులు వ‌స్తున్నప్పుడు ఫొటో షూట్ ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని కస్తూరిని అడిగితే అమెరికాలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోష‌న్ కోసం చేసినట్లు వివరించింది. అయితే త‌న‌కు అక్కినేని నాగార్జున ఫస్ట్ క్రష్ అని కస్తూరి చెప్పింది.

Intinti Gruhalakshmi Kasthuri latest glamour photos

Intinti Gruhalakshmi Kasthuri latest glamour photos

Intinti Gruhalakshmi Kasthuri : కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌

అన్నమ‌య్య షూటింగ్ సమయంలో నాగార్జున షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ రోజంతా ఆ చేయి క‌డుక్కోవాలని తనకు అనిపించలేదని కస్తూరి తెలిపింది.మరోవైపు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా కస్తూరి నిలుస్తోంది. కరోనా సమయంలో అమెరికా వెళ్లడంపై ఇండియా ట్రావెల్ బ్యాన్ విధించినా రజనీకాంత్‌ వెళ్లడంపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెను రజనీకాంత్ అభిమానులు టార్గెట్ చేశారు. అంతేకాదు ఇటీవల తెలుగులో ఓ స్టార్ హీరో త‌న‌ను క‌మిట్‌మెంట్ అడిగాడంటూ కస్తూరి బాంబు పేల్చింది. అలాగే ఓ హీరో త‌న‌కు డైమండ్ నెక్లెస్ ఇచ్చాడ‌ని కూడా చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp