మొగుడ్ని వదిలేసి ఇలాంటి పనులు చేస్తోన్న టాప్ హీరోయిన్ .. చూస్తేనే జుగుప్స గా ఉంది అంటున్నారు కొందరు !

Advertisement

Amala paul : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. కొందరు ఏం మాట్లాడాలన్నా తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నా సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఫోటో షూట్ లు చేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. నిత్యం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ లిస్టులో ముందుంటుంది తమిళ్ బ్యూటీ అమలాపాల్.

Advertisement

డస్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అమలాపాల్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో రఘువరన్ బీటెక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ తరువాత స్టార్ హీరోల సినిమాలలో నటించింది కానీ తెలుగులో అంతగా సక్సెస్ కాలేక పోయింది కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్గా మారింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఇప్పటివరకు అమలాపాల్ చేసిన ఫోటోషూట్స్ ఒక ఎత్తు అయితే ఈసారి చేసిన ఫోటోషూట్స్ మరో ఎత్తు అని చెప్పాలి.

Advertisement
Intresting news about Amala paul
Intresting news about Amala paul

ఈసారి అమలాపాల్ రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేసింది. చాలా న్యాచురల్ లుక్స్ లో చాలా చిన్న బట్టలు వేసుకొని మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసినా కొందరు వల్గర్ గా చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా మరికొందరు సినిమాలో అవకాశాల కోసం అమలపాల్ మరింతగా బరితెగించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అమలాపాల్ కు పెళ్లి కూడా అయింది కానీ ఆమె భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. సినిమాలపరంగా బిజీ అయిపోయారు. ఇప్పుడు అమలాపాల్ కు రావట్లేదు హాట్ ఫోటో షూట్ చేస్తుంది. దీంతో మరోసారి అమలాపాల్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement
Advertisement